బ్యాడ్ న్యూస్.. ఇంకో వెయ్యి మందిని తీసేసిన గూగుల్..!

-

ఉద్యోగులకి బ్యాడ్ న్యూస్ చెప్పింది గూగుల్. మరో దిశ లేఆఫ్స్ కి పూనుకుంది తాజాగా దీనిలో భాగంగా 1000 మందిని తొలగించింది గూగుల్ హార్డ్వేర్ సెంట్రల్ ఇంజనీరింగ్ టీమ్స్ గూగుల్ అసిస్టెంట్ సహా పలు విభాగాల్లో కోత పెట్టింది. లేఆఫ్స్ గురించి ముందస్తు సమాచారం ఇవ్వక పోయినందుకు బాధ పడుతున్నామని, ఈ కష్టమైన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని బాధ్యత ఉద్యోగులకు గూగుల్ కంపెనీ ఈమెయిల్ పెట్టింది అర్హులైన ఎంప్లాయిస్ కి పరిహార ప్యాకేజీ వర్తింప చేస్తామని గూగుల్ చెప్పింది.

google

ఇతర విభాగంలో ఎంపిక చేసిన అవకాశాలకి వేటుకు గురైన ఉద్యోగులు తిరిగి దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పింది. కంపెనీలో తిరిగి ఛాన్స్ దక్కని ఉద్యోగులు ఏప్రిల్ లో కంపెనీని వదిలి పెట్టాలని అంది. 2023 పలు టెక్ సంస్థలు భారీగా ఉద్వాసనలు పలికాయి ఈ ఏడాది కూడా అదే కంపెనీలు కొనసాగిస్తున్నాయి ఈనెల 15 నాటికి ప్రపంచవ్యాప్తంగా 48 టెక్ కంపెనీలు 7528 మంది ఉద్యోగులని ఇంటికి పంపించాలని అనుకుంటున్నాయి

Read more RELATED
Recommended to you

Exit mobile version