సౌత్ కొరియాలో విమాన ప్రమాదంలో 179 మంది దుర్మరణం చెందారు. ల్యాండింగ్ గేర్ వైఫల్యంతో ఘటనలో 179 మంది మృతి చెందారు.. అదుపు తప్పి గోడను ఢీకొని పేలింది విమానం.. సౌత్ కొరియాలోని ముయాన్ ఎయిర్ పోర్టులో ఈ ఘటన చోటు చేసుకుంది.. ఇద్దరూ విమాన సిబ్బంది మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు.
ఇక ఈ ప్రమాద సమయంలో విమానంలో 180 మంది ప్రయాణికులు, ఇద్దరు సిబ్బంది మాత్రమే ఉన్నారని అంటున్నారు. మొదటగా 28 మంది మాత్రమే మరణించినట్లు వార్తలు వచ్చాయి. కానీ.. ప్రస్తుతం లెక్కల ప్రకారం… సౌత్ కొరియాలో విమాన ప్రమాదంలో 179 మంది దుర్మరణం చెందారు.
దక్షిణ కొరియాలో ఘోర విమాన ప్రమాదం
రన్‌వేపై అదుపుతప్పి గోడను ఢీకొన్న విమానం 179 మంది మృతి pic.twitter.com/JWuyhTeJkr
— Telugu Scribe (@TeluguScribe) December 29, 2024