ఈవారం ఓటీటి లో ఒకేసారి 27 సినిమాలు.. మరి థియేటర్లలో..?

-

ఇటీవల కాలంలో థియేటర్లలో విడుదలవుతున్న చిత్రాల కంటే ఓటీడీలు విడుదలవుతున్న చిత్రాలకే ప్రేక్షకులు చూసే వారి సంఖ్య ఎక్కువగా పెరుగుతూ వస్తోంది. కరోనా సమయం నుండి ప్రేక్షకులు ఎక్కువగా ఓటీటి సినిమాలకు అలవాటు పడిపోయారు అంతేకాకుండా వారికి తగ్గట్టుగానే థియేటర్లలో విడుదలైన సినిమాలు కేవలం నెలలోపు తిరగకుండానే ఓటీటి లో వచ్చేస్తూ ఉన్నాయి. ఇక ఈ వారం ఓటీపీలో, థియేటర్లలో విడుదలై సినిమాల గురించి తెలుసుకుందాం.

1).NET FLIX
1). నరుటో షిప్ప డేస్ -ఆగస్టు 8
2). ఐ జస్ట్ కిల్డ్ మై డ్యాడ్ -ఆగస్టు 9
3). హ్యాపీ బర్తడే-ఆగస్టు 8(తెలుగు)
4). ఇండియన్ మ్యాచ్ మేకింగ్-ఆగస్టు 9
5). లాకి అండ్ కి-ఆగస్టు 10
6). బ్యాంకు రాబర్స్: ది లాస్ట్ గ్రేట్ హెయిస్ట్ -ఆగస్టు 10
7). దోతా -ఆగస్టు 11
8). నెవర్ హౌ ఐ ఎవర్-ఆగస్టు 12
9). బ్రూక్లిన్ నైస్-ఆగస్టు 13
10). గాడ్జిల్లా VS కాంగ్-ఆగస్టు 14

2).AMAZON PRIME:
1). సోనిక్ ది ఏడ్జ్ హగ్-ఆగస్టు 10
2). ది లాస్ట్ సిటీ-ఆగస్టు 10
3). మలయాన్ కుంజు-ఆగస్టు 11
4). ఏ లీగ్ ఆఫ్ దే యిర్ ఒన్-ఆగస్టు 12
5). కాస్మిక్ లవ్-ఆగస్టు 12
6). థాంక్యూ -ఆగస్టు 12(తెలుగు)

3).AHA
1). మాలిక్-ఆగస్టు 12
2). మహామనిషి-ఆగస్టు 12
3). ఏజెంట్ ఆనంద్ సంతోష్-ఆగస్టు 12

4).ZEE -5
1).రాష్ట్ర కవచం ఓం-ఆగస్టు 11
2). బ్యూటిఫుల్ బిల్లో-ఆగస్టు 11
3). విండో సీట్-ఆగస్టు 11
4). హలో వరల్డ్-ఆగస్టు 12
5). శ్రీమతి-ఆగస్టు 12

5).SONY LIV:
1). గార్గి -ఆగస్టు 12 (తెలుగు)

6). HOTSTAR:
1). దివారియ-ఆగస్టు 11 (తెలుగు, తమిళ్)
2). క్యాడవర్ -ఆగస్టు 12 (తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం)

థియేటర్లలో విడుదలయ్యే సినిమాలు:
1). లాల్ సింగ్ చడ్డా -ఆగస్టు 11న
2). మాచర్ల నియోజకవర్గం-ఆగస్టు 12న
3). కార్తికేయ-2 ఆగస్టు 13న

Read more RELATED
Recommended to you

Exit mobile version