షూటింగ్ జరుగుతుంటే గన్‌లతో వచ్చి 8 మంది మోడల్స్‌పై రేప్‌..

-

ఎక్కడ చూసిన స్త్రీలపై అత్యాచార ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. అయితే.. ద‌క్షిణాఫ్రికాలో దారుణం జ‌రిగింది. మ్యూజిక్ వీడియో షూట్ చేస్తున్న ఓ బృందంపై సాయుధులు దాడి చేసి 8 మంది యువ‌తుల్ని రేప్ చేశారు. జోహ‌న్నస్‌బ‌ర్గ్‌కు స‌మీపంలో ఉన్న క్రుగెర్స్‌డార్ప్ ప్రాంతంలో ఈ ఘ‌ట‌న జ‌రిగింది. భ‌ద్ర‌తా దేశాలు ఈ ఘ‌ట‌న‌కు సంబంధించిన
ముగ్గుర్ని అరెస్టు చేశారు. 20 మంది అనుమానితుల కోసం వెతుకుతున్నారు. మ్యూజిక్ వీడియో కోసం సెట్‌ను వేస్తున్న స‌మ‌యంలో ఆ బృందంపై ఓ గ్యాంగ్ దాడి చేసింది. 18 నుంచి 35 ఏళ్ల మ‌ధ్య ఉన్న మ‌హిళ‌ల్ని రేప్ చేశారు. ఓ మ‌హిళ‌ను ప‌ది మంది రేప్ చేశార‌ని, మ‌రో అమ్మాయిని 8 మంది రేప్ చేశార‌ని ఫిర్యాదులు వ‌చ్చాయి. ఈ ఘ‌ట‌న ప‌ట్ల అధ్య‌క్షుడు సిరిల్ రామ‌ఫోసా పోలీసు విచార‌ణ‌కు ఆదేశించారు. నేర‌స్థుల్ని క‌ఠినంగా శిక్షించ‌నున్న‌ట్లు చెప్పారు.

Thief man using knife force young woman take off her shirt for sexual  raping Stock Photo | Adobe Stock

Read more RELATED
Recommended to you

Latest news