5 ఏళ్ల కూతురు పక్కలో పడుకుంటూ..ఫోర్న్‌ వీడియోలు చూపిస్తూ తండ్రి లైంగిక దాడి !

-

5 ఏళ్ల కూతురు పక్కలో పడుకుంటూ..ఫోర్న్‌ వీడియోలు చూపిస్తూ తండ్రి లైంగిక దాడి చేసిన సంఘటన పల్నాడు జిల్లా బొప్పూడి గ్రామంలో చోటు చేసుకుంది. ఈ సంఘటన వివరాల్లోకి వెళితే… బొప్పూడి గ్రామానికి చెందిన నూర్‌ బాషా ఆదాం షఫీకి 2016 లో నాదెండ్ల మండలం అమీన్‌ సాహెబ్‌ పాలేనికి చెందిన హుస్సేన్‌బీ తో పెళ్లి జరిగింది.

వీరికి ఐదేళ్ల పాప, బాబు ఉన్నారు. షఫీ.. స్థానికంగా ఓ బట్టల దుకాణంలో పనిచేస్తున్నాడు. అయితే.. కామాంధుడు అయిన షఫీ కన్ను.. తన కూతురుపై పడింది. ఆ చిన్నారి పడుకునే పక్కలో ప్రతి రోజూ పడుకుని.. లైంగిక దాడికి పాల్పడ్డాడు. నీలి చిత్రాలు చూపించి మరీ.. ఆ చిన్నారి పై లైంగిక దాడికి పాల్పడ్డాడు. అయితే.. తాజాగా ఆ చిన్నారి తన జననాంగాలపై నొప్పి అని తల్లికి చెప్పడంతో.. అసలు విషయం బయట పడింది. దీంతో అతడిపై కేసు పెట్టింది తల్లి. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు.. షఫీ పై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి.. అరెస్టు చేశారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version