ఫస్ట్‌ నైట్‌ రోజే ఫోర్న్‌ వీడియో చూపించి..భర్తపై దారుణం!

-

ఫస్ట్‌ నైట్‌ రోజే ఫోర్న్‌ వీడియోలు చూపించి..భర్తపై దారుణానికి ఒడిగట్టింది ఓ మహిళ. ఫోర్న్‌ వీడియోలలో చూపించిన విధంగా సెక్స్‌ చేయాలని మొండి పట్టింది పెళ్లి కూతురు. ఈ సంఘటన పంజాబ్‌ లోని నారీ గ్రామంలో చోటు చేసుకుంది. ఈ సంఘటన వివరాల్లోకి వెళితే.. నారీ గ్రామానికి చెందిన శివ కూమార్‌ కు గత వారం రోజుల కిందట వివాహం జరిగింది.

శివానీ అనే మహిళను శివ కుమార్‌ వివాహం చేసుకున్నాడు. శివ కుమార్‌ వడ్డీ వ్యాపారం చేస్తుండగా…. శివానీ జాబ్‌ చేస్తోంది. అయితే.. రెండు రోజుల కిందట వారికీ ఫస్ట్‌ నైట్‌ ముహుర్తం ఫిక్స్‌ చేశారు వారీ పెద్దలు. ఈ నేపథ్యంలోనే.. వారు ఫస్ట్‌ నైట్‌ రూంలోకి వెళ్లారు.

అక్కడే శివకుమార్‌ కు అనూహ్య అనుభవం ఎదురైంది. ఫోర్న్‌ వీడియోలు చూపించి.. అలాంటి సెక్స్‌ కావాలని.. భర్తను వేధించింది శివానీ. దీంతో షాక్‌ కు గురైన.. శివానీ తో కాపురం చేయబోనని చెప్పారు. అంతేకాదు.. తాను విడాకులు తీసుకునేందుకు లాయర్‌ ను కూడా కలిశాడు. ఈ సంఘటనపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version