భర్త అనుకుని వేరే వ్యక్తితో చాటింగ్..నగ్న వీడియోలు పంపిన తర్వాత దారుణం !

-

భర్త అనుకుని.. వేరే అబ్బాయితో చాటింగ్‌ చేసి.. తన నగ్న వీడియోలు పంపింది ఓ మహిళ. దీంతో ఆ ఫోటోలు, వీడియోలను వాడుకుని ఆ వివాహితను లైంగికంగా వేధించిన సంఘటన మహారాష్ట్రలో చోటు చేసుకుంది. ఈ ఘటన వివరాల్లోకి వెళితే.. ముంబైలోని మలాడ్‌ దిన్‌ దోషి ఏరియాలో ఓ అపార్టుమెంట్‌ లో భార్యాభర్తలు నివాసం ఉంటున్నారు. అయితే…. ఆమె తన భర్త అనుకుని వేరే వ్యక్తితో సోషల్‌ మీడియాలో చాట్‌ చేసేంది.

ఇలా చాట్‌ చేస్తున్న నేపథ్యంలో ఆ అపరిచితుడు నగ్న వీడియోలు పంపమని ఆమెను అడిగాడు. తన భర్తే కదా అని.. కొంచెం కూడా ఆలోచించలేదు ఆ మహిళ. దీంతో వెంటనే తన బెడ్రూం వీడియోలు, నగ్నంగా ఉన్న వీడియోలు, ఫోటోలు… శృంగార ఫోజులకు సంబంధించిన ఫోటోలను అతనికి సోషల్‌ మీడియాలో పంపింది.

ఇక ఆ ఫోటోలు వచ్చిన తర్వాత.. ఆమెకు అసలు విషయం చెప్పి.. లైంగిక వేధింపులకు దిగాడు. ఆమె భర్తకు తెలియకుండా తనతో పడుకోవాలని.. లేకపోతే.. యూట్యూబ్‌ లో వీడియోలు పెడతానని బెదిరించాడు. అయితే.. దానికి ఒప్పుకోని ఆ మహిళ.. భర్తకు విషయం చెప్పి.. పోలీసులకు ఫిర్యాదు ఇచ్చింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు.. అతన్ని అరెస్టు చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version