BREAKING : మంత్రి ఆదిమూలపు సురేష్‌కు తప్పిన ప్రమాదం

-

మంత్రి ఆదిమూలపు సురేష్ కు తృటిలో ప్రమాదం తప్పింది. విశాఖపట్నం ఆర్కే బీచ్ లో పారా గ్లైడింగ్ చేస్తుండగా ఈ సంఘటన జరిగింది. టేక్ ఆఫ్ అయ్యే సమయంలో ఇంజన్ ఒక్కసారిగా పక్కకు ఒరిగిపోయింది.

 

ఆ సమయంలో మంత్రితో పాటు పైలట్ కూడా ఉన్నారు. పారాగ్లైడర్ పక్కకు పడే సమయంలో అక్కడే ఉన్న స్థానికులు పట్టుకున్నారు. ఆ సమయంలో మంత్రి అమర్నాథ్, విడుదల రజని, విశాఖ కలెక్టర్ మేయర్ కూడా అక్కడే ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version