BREAKING : పవన్ కళ్యాణ్‌పై పోలీసు కేసు నమోదు

-

BREAKING : జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌పై పోలీసు కేసు నమోదు అయింది. పవన్ కళ్యాణ్ వల్ల తనకు బైక్ ప్రమాదం జరిగిందని తెనాలికి చెందిన శివ అనే వ్యక్తి తాడేపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

ఆ ఫిర్యాదు ఆధారంగా జన సేనానిపై ఐపిసి 336, రెడ్ విత్ 177MV చట్టం కింద కేసు నమోదు చేశారు. నవంబర్ 5న ఇప్పటం రోడ్డుపై వెళ్తున్న టైం లో పవన్ కాన్వాయ్ వేగంగా వచ్చిందని, ఓ కారు పై పవన్ కూర్చున్నారని ఫిర్యాదులో పేర్కొన్నాడు. పవన్ నిర్లక్ష్యం కారణంగా తాను బైక్ నుంచి పడ్డానని తెలిపాడు.

Read more RELATED
Recommended to you

Latest news