మరిదితో వదినె రాసలీలలు..భర్తకు అనుమానం రాగానే !

-

బీహార్‌ లో దారుణం చోటు చేసుకుంది. సొంత మరిదితో వదిన అక్రమ సంబంధం పెట్టుకుందనే… అనుమానంతో తమ్మున్నే చంపుకున్నాడు ఓ అన్న. ఈ సంఘటన వివరాల్లోకి వెళితే.. బీహార్‌ లోని సాయి గ్రామానికి చెందిన రామ్ నక్షత్ర మిశ్రాకు నలుగురు కుమారులు ఉన్నారు. వీరిలో ముగ్గురికి వివాహం జరిగింది. వీరిలో చిన్న కుమారుడు మిశ్రాకు ఇంకా పెళ్లి కాలేదు. రామ్ నక్షత్ర మిశ్రా పెద్ద కుమారుడి పేరు సోను మిశ్రా.

అతడి భార్య పేరు అనుష్క దేవి. అయితే తన భార్య అనుష్క… తమ్ముడు కుంజన్ మధ్య అక్రమ సంబంధం ఉందని సోను అనుమానించే వాడు. ఈ విషయాన్ని బయటి వారు అనుకుంటూ ఉండగా కూడా… సోను విన్నాడు. దీంతో అదే నిజమని నమ్మే శాడు. ఇంకేముంది.. తరచూ తన భార్యతో గొడవ పడేవాడు. అయితే 2 రోజుల క్రితం.. తమ్ముడు కుంజన్ పై బండ వేసి చంపేశాడు అన్న. దీంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనలో కేసు నమోదు చేసుకున్న పోలీసులు… సోను కోసం గాలింపు చర్యలు మొదలు పెట్టారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version