Pragya Jaiswal : బికినీలో గ్లామర్ ట్రీట్​తో అదరగొడుతున్న ప్రగ్యా

-

ప్రగ్యా జైస్వాల్ మరోసారి తన అందాల విస్ఫోటనంతో నెట్టింట రచ్చ చేసింది. తాజాగా ఈ బ్యూటీ బికినీలో కనిపించి షాక్ ఇచ్చింది. ఈ మధ్య తెగ ఘాటుగా పోజులిస్తూ రచ్చ రచ్చ చేస్తున్న ఈ బాలయ్య బ్యూటీ సోషల్ మీడియాలో మంట పెడుతోంది. తన తాజా ఫొటోలతో ఇంటర్నెట్​ను షేక్ చేసింది. ఈ భామ హాట్​నెస్​ను చూసి కుర్రాళ్లు కైపెక్కిపోతున్నారు.

ప్రగ్యా బికినీ ఫొటోలు చూసి కుర్రాళ్లు ఫిదా అవుతున్నారు. ఈ బ్యూటీ ఇంత హాట్​గా ఉందేంటి అంటూ మెస్మరైజ్ అవుతున్నారు. ఈ రేంజ్​లో అందాల ప్రదర్శన చేస్తూ టెంప్ట్ చేస్తోందని కామెంట్లు చేస్తున్నారు. ఇక హార్ట్, ఫైర్ ఎమోజీస్​తో కామెంట్ బాక్సు నింపేస్తున్నారు.

ప్రగ్యా సినిమాల సంగతికి వస్తే ఈ బ్యూటీ చివరగా బాలకృష్ణ సరసన అఖండలో నటించింది. ఈ సినిమా ఎంతటి విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ఈ మూవీ తర్వాత ఈ భామకు తెగ అవకాశాలు వస్తాయని అందరూ ఊహించారు. కానీ ఒక్క ఛాన్స్ కూడా రాకపోవడంతో ఇలా అందాల ప్రదర్శనకు సై అంటోంది.

Read more RELATED
Recommended to you

Latest news