విప్పి చూపిస్తున్న విష్ణుప్రియ.. బ్లాక్‌ బ్రాలో అందాల ఆరబోత..

-

యాంకర్‌ విష్ణుప్రియను ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర్లదు. య్యూటుబర్‌గా ఫేమ్‌ అయిన విష్ణుప్రియ యాంకర్‌గా పలు షోలల్లో కొనసాగింది. అయితే ఇటీవల సంతోష్‌ శోభన్‌ తో బేకర్స్ అండ్ బ్యూటీ అనే వెబ్‌ సిరీస్‌ లోనూ నటించి మెప్పించింది విష్ణుప్రియ. ప్రస్తుతం సుడిగాలి సుధీర్‌ నటిస్తున్న వాంటెడ్‌ పండుగాడు సినిమాలో కూడా నటిస్తోంది. అయితే సోషల్‌ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే విష్ణుప్రియ హాట్‌ హాట్‌ ఫోటో షూట్‌లతో తన అభిమానులను రెచ్చగొడుతోంది.

అంతేకాకుండా జిమ్ వీడియోలు, డాన్సింగ్‌ వీడియోలు పెడుతూ సెగలు పుట్టిస్తోంది. అయితే ఇప్పుడు మరోసారి హాట్‌ ఫోటోలతో ఇన్‌స్టాను షేక్‌ చేస్తోంది. వైట్‌ కలర్‌ షర్ట్‌ బటన్‌ విప్పి బ్లాక్‌ బ్రాతో ఉన్న ఫోటోలను పోస్ట్‌ చేసింది. దీంతో ఈ ఫోటోలో వైరల్‌గా మారింది. గ్లామర్‌ డోసును పెంచుతూ బోల్డ్‌ పాత్రలకు సిద్ధమేనని చెబుతున్నట్లు
కనిపిస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news