జనసేనకు షాక్….పోలీస్ స్టేషన్‌కు దివ్వెల మాధురి!

-

దువ్వాడ కుటుంబంలో కలకలం నెలకొంది….పోలీస్ స్టేషన్‌కు దివ్వెల మాధురి వెళ్లారు. పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన దివ్వెల మాధురి…ఫిర్యాదు చేశారు. సోషల్ మీడియాలో తనపై, వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌పై అసభ్యకర పోస్ట్‌లు, కామెంట్లు పెడుతున్నారని దివ్వెల మాధురి ఆరోపించారు.

 

A shock to the Janasena Madhuri divvela to the police station

ఈ మేరకు దీనికి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ టెక్కలి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. మాధవికి మద్దతుగా వైసీపీ నేతలు, కార్యకర్తలు పోలీస్ స్టేషన్‌కు వచ్చారు. ఇక టెక్కలి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన అనంతరం మాట్లాడారు దివ్వెల మాధురి. ఆధారాలతో ఫిర్యాదు చేశాం.. చర్యలు తీసుకుంటారో లేదో చూద్దామని తెలిపారు దివ్వెల మాధురి. వైసీపీ నేతలపై కేసులు పెడితే… చర్యలు తీసుకుంటున్నారు. కానీ మాపై జనసేన పార్టీ నేతలు పోస్టులు పెడుతున్నారు. అందుకే ఫిర్యాదు చేశానని వివరించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version