ఏపీ విద్యార్థులకు అలర్ఠ్‌…టెన్త్‌ సప్లిమెంటరీ పరీక్షలు షెడ్యూల్ ఇదే

-

ఏపీ విద్యార్థులకు అలర్ఠ్‌…ఈ నెల 24 నుంచి టెన్త్‌ సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ నెల 24వ తేదీ నుండి జూన్ ఎనిమిదో తారీకు వరకు 10వ తరగతి అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నారు.

Alert for AP students This is the schedule of 10th supplementary exams

ఈ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:45 వరకు జరగనున్నాయి. ఈ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు ఉదయం 8:45 గంటలకు పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని సూచనలు చేశారు అధికారులు. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చేశారు అధికారులు.

Read more RELATED
Recommended to you

Exit mobile version