ఇంద్రకీలాద్రి : విజయవాడ కనక దుర్గమ్మను ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి దర్శించుకున్నారు. కాసేపటి క్రితమే…విజయవాడ కనక దుర్గమ్మను దర్శించుకుని పట్టు వస్త్రాలు సమర్పించారు సీఎం జగన్.
మూలా నక్షత్రం సందర్భంగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరుపు నుండి పట్టు వస్త్రాలు సమర్పించారు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి. అమ్మవారి జన్మనక్షత్రం మూలానక్షత్రం రోజున రాష్ట్ర ప్రభుత్వం తరపున బెజవాడ కనకదుర్గమ్మ అమ్మవారికి పట్టువస్త్రాలను, పసుపు, కుంకుమలను సమర్పించారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్.
ఇక ఈ నేపథ్యంలోనే… ఆలయ మర్యాదలతో స్వాగతం పలికింది దుర్గమ్మ వైదిక కమిటీ. మొదటి కుటుంబ సమేతంగా రావాలని ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి.. అనుకున్నారు. కానీ అది కుదరలేదు. దీంతో.. విజయవాడ కనక దుర్గమ్మను ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి..ఒంటరిగానే దర్శించుకున్నారు.
అమ్మవారి జన్మనక్షత్రం మూలానక్షత్రం రోజున రాష్ట్ర ప్రభుత్వం తరపున బెజవాడ కనకదుర్గమ్మ అమ్మవారికి పట్టువస్త్రాలను, పసుపు, కుంకుమలను సమర్పించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్. #CMYSJagan pic.twitter.com/9uQhiQCU7M
— YSR Congress Party (@YSRCParty) October 2, 2022