టీడీపీ వాళ్లవి ఒక ఇల్లు కొడితే.. మేం 10 ఇళ్లు కొడతాం – బుద్దా వెంకన్న

-

టీడీపీ వాళ్లవి ఒక ఇల్లు కొడితే.. మేం పది ఇళ్లు కొడతామని వార్నింగ్‌ ఇచ్చారు బుద్దా వెంకన్న. జగన్ ప్రభుత్వానికి కౌంట్ డౌన్ స్టార్ట్ అయిందని.. వచ్చేది చంద్రబాబు ప్రభుత్వమేనని స్పష్టం చేశారు. ఏపీని చెత్త నా కొడుకులే పాలిస్తున్నారని.. దెబ్బకు దెబ్బ ఖాయమని హెచ్చరించారు. తాడేపల్లి ప్యాలెసును కూలగొట్టడం ఖాయమని.. వైసీపీ నేతలు ఏపీ వదిలి పారిపోయేలా చేస్తామని వార్నింగ్‌ ఇచ్చారు.

budda venkanna
budda venkanna

చంద్రబాబు ఉత్తరాంధ్ర పర్యటనకు బీసీలు బ్రహ్మరధం పట్టారని.. బీసీ నేత అయ్యన్నను టార్గెట్ చేశారు… జగన్ టార్గెట్ చేస్తోంది అయ్యన్నను కాదు బీసీలనేనన్నారు. బీసీలంటే అంత చులకనా..? చంద్రబాబును ముసలి నక్కా అంటూ విజయసాయి రెడ్డి అనే కుక్క మాట్లాడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయసాయిని కుక్క అంటే కుక్క కూడా సిగ్గు పడుతుందని.. అయ్యన్నతో సహా బీసీ నేతలంతా రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తాం.. జగన్ తప్పిదాలను ఎండగడతామని హెచ్చరికలు జారీ చేశారు బుద్దా వెంకన్న.

Read more RELATED
Recommended to you

Latest news