ఏపీ హైకోర్టులో హీరో అల్లు అర్జున్‌కు ఊరట

-

అల్లు అర్జున్ కు ఊరట లభించింది. ఏపీ హైకోర్టులో అల్లు అర్జున్ కు ఊరట లభించింది. నంద్యాల పోలీసులు ఎన్నికల సమయంలో నమోదు చేసిన కేసు క్వాష్ చేయాలని అల్లు అర్జున్ పిటిషన్ వేశారు. దీంతో FIR క్వాష్ చేయాలని హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఈ తరుణంలోనే… అల్లు అర్జున్ కు ఊరట లభించింది. కాగా ఏపీ ఎన్నికల ప్రచారం చివరిరోజు మే 11 న వైసీపీ అభ్యర్థి శిల్పా రవి ఇంటికి వచ్చి మద్దతు ప్రకటించారు అల్లు అర్జున్. దీంతో అల్లు అర్జున్ ను చూడటానికి భారీగా తరలివచ్చారు అభిమానులు.

allu arjun

అనుమతి లేకుండా కార్యక్రమం నిర్వహించారంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు డిప్యూటీ తహసీల్దార్ రామచంద్రరావు. దీంతో అల్లు అర్జున్ , నాటి ఎమ్మెల్యే శిల్పారవిపై టూ టౌన్ పి. ఎస్. లో కేసు నమోదు అయింది. నంద్యాల పర్యటన వ్యక్తిగతం అన్న అల్లు అర్జున్….తమపై నమోదైన కేసు కొట్టివేయాలంటూ ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ తరునంలోనే… నవంబర్ 6 వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఆదేశించింది ఏపీ హై కోర్టు. ఇక ఇవాళ FIR క్వాష్ చేయాలని హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version