నారా లోకేష్ డిప్యూటీ సీఎం పక్కా అన్నారు హోం మంత్రి అనిత. సింహాచలంలో హోం మంత్రి అనిత చిట్ చాట్ లో పాల్గొన్నారు. నారా లోకేష్ కు డిప్యూటీ సీఎంపై మీడియాతో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు హోం మంత్రి అనిత. నుదుటి మీద రాసిపెట్టింది ఎవరు తీయలేరు….ఆయనకు రాసిపెట్టి వుందేమో చూద్దామన్నారు హోం మంత్రి అనిత.
దైవ నిర్ణయం, స్వామి దయ వుంటే ఎవరికైన పదవులు లభిస్తాయని తెలిపారు. విశాఖ ఉక్కుకు మనుగడపై ప్రశ్నించేవారికి కేంద్రం ప్రభుత్వం ఇచ్చిన ప్యాకేజ్ సమాధానం అన్నారు. ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేసిన ఘనత రాష్ట్ర ప్రభుత్వానిదే అని తెలిపారు హోం మంత్రి అనిత.
- సింహాచలంలో హోం మంత్రి అనిత చిట్ చాట్
లోకేష్ కు డిప్యూటీ సీఎంపై మీడియాతో ఆసక్తికర వ్యాఖ్యలు…
నుదుటి మీద రాసిపెట్టింది ఎవరు తీయలేరు….ఆయనకు రాసిపెట్టి వుందేమో చూద్దాం….
దైవ నిర్ణయం, స్వామి దయ వుంటే ఎవరికైన పదవులు లభిస్తాయి
విశాఖ ఉక్కుకు మనుగడపై ప్రశ్నించేవారికి కేంద్రం ప్రభుత్వం ఇచ్చిన ప్యాకేజ్ సమాధానం
ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేసిన ఘనత రాష్ట్ర ప్రభుత్వానిదే..