జగన్ ఎవరి నెత్తిమీద చేయి పెట్టవద్దు..అందులోనూ అశ్లీలం ఉంది – కూన రవికుమార్‌

-

జగన్ ఎవరి నెత్తిమీద చేయి పెట్టవద్దు..అందులోనూ అశ్లీలం ఉందని సంచలన వ్యాక్యలు చేశారు కూన రవికుమార్‌. మహిళలు ఎమ్మెల్యేలు , మంత్రులు వద్దకు వెల్లేందుకు మహిళలు బయపడుతున్నారని.. జగన్ ఎవరి నెత్తిమీద చెయ్యవెయ వద్దు , ముద్దులు పెట్టవద్దు , నీకు స్వచ్చమైన మనసులేదు . అందులో అశ్లిలం ఉందని మండిపడ్డారు. 17 కేసులలో ఆర్దిక నేరగాడైన వ్యక్తి జగన్ అని.. గొడ్డలి పోటును గుండుపోటుగా మార్చే ప్రయత్నం చేసారని ఆగ్రహించారు.

ఎంపి మాధవ్ పూర్తిగా బట్టలు ఇప్పి వీడియొలు చేయటం ఏంటని నిలదీశారు. ఎందుకు ఎంపి మాదవ్ ను సస్పెండ్ చేయలేదని.. భూ తులు మాటాడే మంత్రులు , డబుల్ మీనింగ్ మాటాడే జబర్దస్ద్ రోజా , చిడతలు వాయించిన విడుదల రజిని నేడు మాటాడాలని డిమాండ్‌ చేశారు. గోరింట్ల మాధవ్ చేసిన సిగ్గుమాలిన పనికి తెలుగు జాతి భాదపడు తొందని.. గలీజు పనికి సిగ్గు పడకుండా , టిడిపివారు చేసారని దబాయిస్తున్నాడని నిప్పులుచెరిగారు. ఎపి నుంచి వైసిపిని బహిష్కరించండన్నారు కూన రవికుమార్‌.

Read more RELATED
Recommended to you

Latest news