Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్‌

ఎన్టీఆర్ రైటింగ్ చూశారా… సబ్ రిజిస్ట్రార్ గా ఉన్నపుడు రాసిన దస్త్రం ఇదిగో!

ప్రపంచానికి తెలిసిన తర్వాత ఆయన విశ్వవిఖ్యాత నటుడు.. ప్రజలకు మరింత దగ్గరయ్యాక ఆయన టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి. కానీ... ఈ స్థాయిలో ప్రపంచానికి పరిచయం కాకముందు నందమూరి తారక రామారావు సబ్ రిజిస్ట్రార్ గా పనిచేశారు. ఈ విషయం కొంతకాలం క్రితం వరకూ చాలా మందికి తెలియకపోయినా... బాలకృష్ణ తీసిన కథనాయకుడు మూవీ ద్వారా...

రోజాకు జగన్ బంపరాఫర్… ఇక త్రిపాత్రాభినయమే!

సామాజికవర్గాల సమతూకంలో భాగంగా వైఎస్ జగన్ తొలి క్యాబినెట్ లో రోజాకు చోటు దక్కలేని సంగతి తెలిసిందే. అనంతరం అలకలు పూర్తి అయ్యాక ఎపిఐఐసి చైర్మన్ ను చేసి క్యాబినెట్ ర్యాంక్ స్థాయి పదవిని రోజాకు కట్టబెట్టారు జగన్! దీంతో ఒక పక్క నగరి ఎమ్యెల్యే బాధ్యతలు మరోపక్క ఏపిఐఐసి బాధ్యతలు చేపట్టిన ఆర్కే...

జగన్ తో టచ్ లో టీడీపీ ఎమ్మెల్యేలు… బాబు గుండెల్లో కొత్త బాంబులు!

గతకొన్ని రోజులుగా టీడీపీ ఎమ్మెల్యేలు వైసీపీలోకి వెళ్తున్నారంటూ కథనాలు వస్తున్న సంగతి తెలిసిందే. నిప్పు లేకుండా పొగరాదని తెలిసినా... అబ్బే అవన్నీ తప్పుడు వార్తలు, మా మనసులు చాలా గాయపడ్డాయని చెప్పి టీడీపీలోనే ఉన్నారు కొందరు నేతలు! మిగ్లినవారు కాస్త సైలంటుగా ఉన్నారు. ఈ క్రమంలో మహానాడు పేరుచెప్పి బాబు చేసిన పంచాయతీలు, బేరాలు...

తప్పుడు పనులూ మీవే.. విమర్శలూ మీవేనా తమ్ముళ్లు?

"బయట రాష్ట్రాలనుండి విచ్చలవిడిగా ఎన్.డి.పి లిక్కర్. మీ పార్టీ నేతల కనుసన్నల్లోనే బ్రాండ్ల మద్యం అమ్మకాలు" అంటూ టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమ ట్విట్టర్ వేదికగా జగన్ ను విమర్శిస్తూ ప్రశ్నల వర్షం కురిపించారు. ఏపీలో సరైన బ్రాండ్స్ దొరకని కారణంగా... బయట రాష్ట్రాలనుంచి విచ్చలవిడిగా లిక్కర్ సరఫరా అవుతుందని, అది...

కార్యకర్తలకు పెద్ద పరీక్షే పడుతున్న పవన్… జరిగేపనేనా?

పవన్ కల్యాణ్ రాజకీయాల్లోకి వచ్చినప్పుడు.. కచ్చితంగా నిలబడతాడు, నిరూపించుకుంటాడు, సాధిస్తాడు అని చాలా మంది అభిమానులు భావించారు. కానీ అనంతర పరిణామాల్లో టీడీపీ పక్కన నిలబడటం, తాను బాబు మనిషినని నిరూపించుకునే పనులు చేయ్యడం, నాడు ప్రతిపక్షంలో ఉన్న వైకాపాను సాధించడం చేశారు పవన్. టీడీపీతో ఆ బంధం కూడా పోయేసరికి.. ప్రస్తుతం బీజేపీతో...

ముగ్గురు కుమార్తెలు ఉన్నారని వెనకాడాల్సి వస్తుంది: ఏవీ సుబ్బారెడ్డి

తనకు ముగ్గురు కుమార్తెలు ఉన్నారని.. వాళ్లకు వివాహాలు చేయాల్సిన బాధ్యత ఉందని.. అందుకే వెనకాడాల్సి వస్తుందని.. లేకపోతే పాత ఏవీ సుబ్బారెడ్డిలా ఉండేవాడినని అంటున్నారు ఏవీ సుబ్బారెడ్డి. గతకొంతకాలంగా సైలంట్ ఉన్న సుబ్బారెడ్డి... తాజా వ్యవహారంతో ఒక్కసారిగా మళ్లీ వార్తల్లోకి ఎక్కారు. అఖిల ప్రియ - ఆమె భర్త తనను హత్యచేయించడానికి కుట్రపన్నారని, రూ....

ఇంటా బయటా వస్తున్న విమర్శకు జగన్ మార్కు పరిష్కారం సిద్ధం!

అంతా బాగానే సాగుతుంది అనుకుంటున్న సమయంలో జగన్ కు ఇంటా బయటా కూడా ఒక సమస్య రోజు రోజుకీ తీవ్ర రూపం దాల్చుతుంది! అదే... ఇసుక సమస్య! ఈ సమస్యపై ప్రతిపక్షాలు రోజూ మైకుల ముందుకు, ట్విట్టర్ లలోకి వచ్చి విమర్శలు గుప్పిస్తుంటే... స్వపక్షంలో విపక్ష పాత్ర పోషిస్తున్న కొందరు వైకాపా నేతలే బహిరంగంగా...

భ‌క్తుల‌కు షాకిచ్చిన టీటీడీ..

దేశంలో కరోనా మ‌హ‌మ్మ‌రి వ‌ల్ల విధించ‌బ‌డిన లాక్‌డౌన్ అనంత‌రం దాదాపుగా 70 రోజుల‌కు ఇప్పుడు మ‌ళ్లీ తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం తెరుచుకోనున్న సంగ‌తి తెలిసిందే. జూన్ 11 నుంచి భ‌క్తుల‌కు మ‌ళ్లీ ద‌ర్శ‌నాల‌కు అనుమ‌తి ఇవ్వ‌నున్నారు. అందులో భాగంగానే మంగ‌ళ‌వారం నుంచి టీటీడీ ఉద్యోగులు, స్థానికుల‌కు ద‌ర్శ‌నానికి అనుమ‌తిచ్చారు. ఇక ద‌ర్శ‌నానికి బ‌య‌ల్దేరుతున్న భ‌క్తుల‌కు...

విన్నారా: జగన్ పై నమ్మకం ఉందంటున్న నాగబాబు!

సీఎంగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన మొద‌ట్లోనే జ‌గ‌న్ పాల‌న ఏ మాత్రం బాగా లేద‌ని, అస‌లు ఆయ‌న్ని సీఎంగా గుర్తించ‌డం లేద‌ని ప‌వ‌న్‌ క‌ల్యాణ్ ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. ప‌వ‌న్‌ క‌ల్యాణ్‌, జ‌గ‌న్ మ‌ధ్య ప‌చ్చ‌గ‌డ్డి వేస్తే రాజ‌కీయంగా భగ్గుమ‌నే ప‌రిస్థితి! పవన్ కూడా కరోనా సమయంలో కూడా జగన్ పై టీడీపీ కి తోడుగా...

దేవినేని లిక్కర్ బాధలో క్లారిటీ ఎంత?

అసలు టీడీపీ నేతలకు లిక్కర్ అమ్మకాలు.. మద్యంతో ప్రజల ప్రాణాలు.. రాష్ట్రంలో సారా ఏరులు.. వంటి అంశాలపై మాట్లాడే కనీస అర్హత ఉందా అనే సంగతి కాసేపు పక్కనపెడితే... తాజాగా ఏపీలో లిక్కర్ అమ్మకాలపై టీడీపీ నేత దేవినేని ఉమ స్పందించారు. ప్రభుత్వషాపుల్లో నాసిరకంమద్యం. బయట రాష్ట్రాలనుండి విచ్చలవిడిగా ఎన్.డి.పి లిక్కర్. మీ పార్టీ...
- Advertisement -

Latest News

ఐపీఎల్: SRH vs KKR హైదారాబాద్ లక్ష్యం 188..

ఐపీఎల్ 14వ సీజన్లో మూడవ రోజు ఆట సన్ రైజర్స్ హైదారాబాద్, కోల్ కతా నైట్ రైడర్స్ మధ్య జరుగుతుంది. ప్రస్తుతం మొదటి ఇన్నింగ్స్ ముగిసింది....
- Advertisement -