వల్లభనేని వంశీ భార్య వాహనాన్ని అడ్డుకున్న పోలీసులు

-

వల్లభనేని వంశీకి మరో షాక్‌ తగిలింది. వల్లభనేని వంశీ భార్య వాహనాన్ని అడ్డుకున్నారు ఏపీ పోలీసులు. నందిగామ వద్ద వంశీ భార్య వాహనాన్ని అడ్డుకున్నారు పోలీసులు. వంశీ భార్య సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్న పోలీసులు… ఎస్కార్ట్‌తో వంశీ భార్యను హైదరాబాద్‌కు తరలిస్తున్నారు.

Police stopped the vehicle of Vallabhaneni Vamsi’s wife

కాగా, వల్లభనేని వంశీపై కిడ్నాప్‌ కేసు నమోదు అయింది. ఈ తరుణంలోనే.. వల్లభనేని వంశీపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేశారు. సత్యవర్ధన్‌ను కిడ్నాప్‌ చేసి బెదిరింపులకు పాల్పడినట్లు వల్లభనేని వంశీ పై కేసు పెట్టారు.. మొత్తం 7 సెక్షన్ల కింది కేసు నమోదు చేశారు విజయవాడ పటమట పోలీసులు.. 140, 308, 351 రెడ్‌ విత్‌ 3 (5) సెక్షన్ల కింద వంశీపై కేసు అయింది. ఈ తరుణంలోనే… ఇవాళ ఉదయం హైదరాబాద్ లో ఉన్న వల్లభనేని వంశీని విజయవాడ పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version