BREAKING: చంద్రబాబుతో పాటు మంత్రులకు హైకోర్టు నోటీసులు !

-

Andhra Pradesh government : ఏపీ స ర్కార్‌ కు ఊహించన షాక్‌ తగిలింది. ఆంధ్ర ప్రదేశ్‌ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేస్తూ హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఆంధ్ర ప్రదేశ్‌ సీఎం చంద్రబాబు, మంత్రులు, నారాయణ, అచ్చెనాయుడు, కొ ల్లు రవీంద్ర లతోపాటు తదితరులపై గతంలో నమోదైన స్కిల్, లిక్కర్, ఫైబర్ నెట్, ఇన్నర్ రింగ్ రోడ్డు ,కుంభకోణంలో దర్యాప్తును CBI, EDలకు అప్పగించాలని కోరుతూ ఏపీ హైకోర్టులో పిల్ పై ఏపీ హైకోర్టు విచారణ జరిపింది.

The High Court issued a notice to the Andhra Pradesh government

 

అయితే…. పిటిషన్ ను విచారణ అర్హత లేదని ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించారు ముకుల్ రోహిత్గి. అభ్యంతరాలపై, విచారణ అర్హతపై కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. అలాగే… ఆంధ్ర ప్రదేశ్‌ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేస్తూ హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. నాలుగు వారాలకు విచారణ వాయిదా వేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version