ఏపీ సీఎంను కలిసిన టాలీవుడ్ ప్రముఖులు

-

ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడుని కలిసి నందమూరి బాలకృష్ణ స్వర్ణొత్సవ వేడుకలకు సినీ ఇండస్ట్రీ తరపున ఆహ్వానించిన తెలుగు ఫిలిం ఛాంబర్ ఆప్ కామర్స్ హానరబుల్ ప్రెసిడెంట్ భరత్ భూషణ్, తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ హానరబుల్ సెక్రటరీ టి. ప్రసన్నకుమార్ కౌన్సిలర్ హానరబుల్ సెక్రెటరీ టి. ప్రసన్న కుమార్, కె.ఎల్.నారాయణ, అలంకార్ ప్రసాద్, నిర్మాత జెమినీ కిరణ్, నిర్మాత డిస్ట్రిబ్యూటర్ కొమ్మినేని వెంకటేశ్వరరావు, శ్రీరాజా యాదవ్ తదితరులు నందమూరి బాలకృష్ణ గారు సినీ రంగ ప్రవేశం చేసి 50 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా సెప్టెంబర్ 01న హైదరాబాద్ మైటెక్స్ నోవాటెల్ మోటల్ లో తెలుగు సినీ పరిశ్రమ ఆధ్వర్యంలో గ్రాండ్ గా సెలబ్రేషన్స్ ప్లాన్ చేశారు.

ఈ ఆహ్వానానికి సీఎం చంద్రబాబు సానుకూలంగా స్పందించారు. అలాగే ఇండస్ట్రీలో నెలకొన్నటువంటి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వాటిని పరిష్కరించేందుకు తమవంతుగా కృషి చేస్తానని తెలిపారు.

 

Read more RELATED
Recommended to you

Latest news