Anupama Parameswaran : చీరకట్టులో అనుపమ పరమేశ్వరన్ టెంప్టింగ్ పోజులు

-

సోషల్ మీడియాలో అనుపమ పరమేశ్వరన్ షేర్ చేసిన ఫొటోలు తెగ వైరల్ అవుతున్నాయి. చీరకట్టులో అను చాలా అందంగా ఉందంటూ కుర్రాళ్లు తెగ కామెంట్లు చేస్తున్నారు. బ్లాక్ అండ్ రెడ్ కలర్ చీరలో అను మెస్మరైజింగ్ పోజులిస్తూ కుర్రాళ్లను ఫిదా చేసింది.

నడుం చూపిస్తూ అనుపమ కుర్రాళ్లు టెంప్ట్ చేసింది. బ్యాక్ చూపిస్తూ ఇంటర్నెట్ లో హీట్ పుట్టించింది. చీరకట్టులోనూ బోల్డ్ పోజులిస్తూ హాట్ ట్రీట్ ఇచ్చింది. ప్రస్తుతం అనుపమ చీరకట్టు ఫొటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు. ఈ ఫొటోలు చూసి కుర్రాళ్లు మరోసారి అనుపై మనసు పారేసుకుంటున్నారు.

ఇక అనుపమ పరమేశ్వరన్ సినిమాల విషయానికొస్తే.. ఈ బ్యూటీ ఇటీవలే 18 పేజెస్, కార్తికేయ 2 సినిమాలతో సందడి చేసింది. ఇక 18 పేజెస్ సినిమాలో ఈ భామ బ్యూటీకి కుర్రాళ్లు తెగ ఫిదా అయిపోయారు. ఆ తర్వాత బటర్ ఫ్లై అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రస్తుతం ఈ భామ డీజే టిల్లు సీక్వెల్ గా వస్తోన్న టిల్లు స్క్వేర్ సినిమా షూటింగ్ లో బిజీగా ఉంది. ప్రస్తుతం ఈ లుక్ చూస్తుంటే ఆ సినిమాలోనిదేనని ప్రేక్షకులు భావిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news