మలయాళం ‘ప్రేమం’ మూవీతో హీరోయిన్ గా వెండితెరకు పరిచయమైంది అనుపమ పరమేశ్వరన్.ఈ సినిమా బాక్స్ ఆఫీస్ రికార్డులను కొల్లగొట్టడమే కాక అనుపమకు వరుస అవకాశాలు తెచ్చిపెట్టింది. త్రివిక్రమ్ శ్రీనివాస్ ‘అ..ఆ..’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ సుందరి.. ఆ తర్వాత తనకు వచ్చిన వరుస అవకాశాలను సద్వినియోగం చేసుకుని స్టార్ హీరోయిన్ స్టేటస్ పొందింది.
ఇకపోతే ఈ భామ సోషల్ మీడియాలో ఎప్పుడూ నెటిజన్లను ఆశ్చర్యపరుస్తుంటుంది. తాజాగా తన ఇన్ స్టా గ్రామ్ వేదికగా ఎరుపు రంగు బ్రా వేసుకొని వీపు, నడుము అందాలు కనిపించేలా ఉన్న బోల్డ్ అటెంప్ట్ ఫొటోలు పోస్ట్ చేసింది.
సదరు ఫొటోలు చూసి నెటిజన్లు ‘‘ఐకాన్ హాట్ బ్యూటీ, ఎక్స్ట్రార్డినరీ’’ అని కామెంట్స్ చేస్తు్న్నారు. హోమ్లీ బ్యూటీ అందాల ఆరబోతతో కుర్రకారుకు పిచ్చెక్కిస్తోందని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. ప్రస్తుతం అనుపమ..నిఖిల్ హీరోగా తెరకెక్కుతున్న ‘18పేజెస్’ ఫిల్మ్ లో నటిస్తోంది.ఈ చిత్రానికి పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీ ఈ ఏడాది ఆగస్టు 18న విడుదల కానుందని టాక్.
View this post on Instagram