తిరుమల వెళ్తున్నారా..? అయితే ఈ 7 ప్రదేశాలని మిస్ అవ్వకండి..!

-

చాలా మంది ప్రతి సంవత్సరం తిరుమల వెళుతూ ఉంటారు. శ్రీవారిని దర్శించుకుని వస్తూ ఉంటారు. శ్రీవారిని దర్శించుకోవడానికి మీరు కూడా వెళ్లాలని ప్లాన్ చేస్తున్నారా…? అయితే ఈ ప్రదేశాలని అసలు మిస్ అవ్వదు. ఎంచక్కా మీరు తిరుమల వెళ్ళినప్పుడు వీటిని కూడా చూసి వచ్చేయండి. మరి ఇక ఏఏ ప్రదేశాలను చూడాలి అనే విషయాన్ని ఇప్పుడు చూసేద్దాం.

 

ఇస్కాన్ టెంపుల్:

తిరుపతి లో కూడా ఇస్కాన్ టెంపుల్ ఉంది ఇది కూడా ఎంతో అందంగా ఉంటుంది తిరుమల వెళ్ళినప్పుడు ఇస్కాన్ టెంపుల్ కూడా మిస్ అవ్వకుండా చూసేయండి.

చంద్రగిరి కోట:

ఇది చాలా అందంగా ఉంటుంది తిరుమల వెళ్ళినప్పుడు చంద్రగిరి కోటను కూడా చూసి వచ్చేయండి.

టిటిడి గార్డెన్స్:

462 ఎకరాలలో ఓ టీటీడీ గార్డెన్స్ ఉంది ఇది కూడా చాలా అందంగా ఉంటుంది. తిరుమల వెళ్లే భక్తులు దీన్ని కూడా చూసి వచ్చేయొచ్చు.

రాక్ గార్డెన్:

ఇది కూడా చాలా మంచి ప్రదేశం ఇక్కడికి కూడా చాలామంది వెళ్తూ ఉంటారు ఇది కూడా ఒక పవిత్రమైన చోటు.

కపిలతీర్థం:

100 మీటర్ల దూరం నుండి ఈ నీళ్లు పడుతూ ఉంటాయి చాలా మంది తిరుమల వచ్చినప్పుడు కచ్చితంగా కపిల తీర్థాన్ని చూసి వస్తారు.

తిరుమల డీర్ పార్క్ రిజర్వ్:

అందమైన పక్షులు జంతువులు ఇక్కడ ఉంటాయి తిరుమల వెళ్లే వాళ్ళు ఇక్కడికి కూడా వెళుతూ ఉంటారు మీరు కూడా ఈసారి తిరుమల వెళ్ళేటప్పుడు ఈ ప్రదేశాలకి కూడా వెళ్లేందుకు ప్లాన్ చేసుకోండి ఎంతో బాగుంటుంది. అందరికి నచ్చుతాయి. అలానే తిరుమల శ్రీవారిని ఎలానో దర్శనం చేసుకుంటారు అందుకోసమే ప్రత్యేకంగా వెళతారు కాబట్టి దర్శనం కూడా పూర్తి చేసుకుని వచ్చేయండి.

Read more RELATED
Recommended to you

Exit mobile version