బలహీనమైన ఎముకులతో బాధ పడుతున్నారా..? అయితే ఈ 7 తప్పక తీసుకోండి…!

-

ఈ మధ్యకాలంలో ఎక్కువ మంది ఎముకల సమస్యతో బాధపడుతున్నారు. ఎన్నో ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సి వస్తోంది. అయితే ఎముకలు దృఢంగా ఉండాలంటే క్యాల్షియం ఉండే ఆహార పదార్థాలను తీసుకోవాలి. అప్పుడు ఎముకలు విరగడం వంటి ఇబ్బందులు రావు. ఎముకలు బలంగా దృఢంగా ఉండాలంటే ఈ ఆహార పదార్థాలను తప్పక డైట్ లో చేర్చుకోండి. అప్పుడు మీ ఎముకల ఆరోగ్యంగా ఉంటాయి. అలానే ఎముకుల సమస్యలు కూడా ఉండవు.

డైరీ ఫుడ్:

సోయా మిల్క్, యోగర్ట్, చీజ్, లాక్టోస్ ఫ్రీ మిల్క్ వంటి వాటిని తీసుకోండి వీటిలో కాల్షియం ఎక్కువ ఉంటుంది.

ఆకుకూరలు:

బ్రోకలీ, క్యాబేజ్, ఓక్రా మొదలైన ఆకుకూరలు ని డైట్ లో తీసుకోండి వీటివలన పోషక పదార్థాలు మీకు అందుతాయి ఆరోగ్యంగా ఉండేందుకు సహాయపడతాయి.

సోయాబీన్స్:

సోయాబీన్స్ ని కూడా తీసుకుంటూ ఉండండి ఇది ఆస్టియోపోరిసిస్ రిస్క్ తగ్గిస్తుంది అలానే ఎముకులని ఆరోగ్యంగా ఉంచుతుంది.

టోఫు:

ఇందులో ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది అలానే కాల్షియం కూడా సమృద్ధిగా ఉంటుంది కాబట్టి టోఫుని కూడా డైట్ లో చేర్చుకోవడం మంచిది.

ఈ పాలని తీసుకోండి:

సోయా మిల్క్, కొబ్బరిపాలు, ఆల్మండ్ జీడిపప్పు మిల్క్, బియ్యం పాలు, ఓట్స్ మిల్క్ వంటివి తీసుకోండి.

నట్స్:

గుమ్మడి గింజలు బాదం నువ్వులు వాల్నట్స్ మొదలైన నట్స్ ని కూడా తీసుకుంటూ ఉండండి. ఇవి మీ ఎముకులని గట్టిగా మారుస్తాయి.

చేపలు:

సాల్మన్ మొదలైన చేపల్ని కూడా మీరు తీసుకుంటూ ఉండండి ఇవి కూడా ఎముకలు ఆరోగ్యనికి సహాయపడతాయి.

Read more RELATED
Recommended to you

Latest news