షర్ట్ బటన్స్ విప్పి..అషురెడ్డి హాట్ అందాలతో రచ్చ

-

తెలుగు పాపులర్ రియాలిటీ షో ‘బిగ్ బాస్’ ద్వారా తన పాపులారిటీని ఇంకా పెంచేసుకుంది అందాల ముద్దుగుమ్మ అషురెడ్డి. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఫ్యాన్ అయిన ఈ సుందరి.. ఆర్జీవీతో కలిసి బోల్డ్ ఇంటర్వ్యూ చేసి నెట్టింట అప్పట్లో రచ్చ రచ్చ చేసింది. ఇప్పటికీ ఈ అమ్మడు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది.

తాజాగా ఈ బ్యూటీ తాను దిగిన బోల్డ్ ఫొటోలు షేర్ చేసి నెట్టింట హల్ చల్ చేస్తోంది. ఇన్ స్టా గ్రా మ్ వేదికగా ‘మియామీ మేకింగ్ మీ గో క్రేజీ’ అనే క్యాప్షన్ తో బ్లాక్ డ్రెస్సులో సముద్రం తీరాన దిగిన ఫొటోలు షేర్ చేసింది.

సదరు ఫొటోల్లో థైస్ చూపుతూ హాట్ షో చేసింది ఈ అమ్మడు. బ్లాక్ డ్రెస్సులో మ్యాచింగ్ బ్లాక్ గాగుల్స్ ధరించి అలా కెమెరా వైపునకు చూస్తూ అషురెడ్డి హొయలు పోయింది.

ఇక ఈ ఫొటోలు చూసి నెటిజన్లు ‘ ఐస్ క్రీమ్, సో హాట్, అషు నువ్వు కేక సూపర్, తొడలు చాలా బాగున్నాయి’ అని కామెంట్స్ చేస్తున్నారు. అషురెడ్డి బిగ్ బాస్ ఓటీటీ సీజన్ లోనూ పార్టిసిపేట్ చేసిన సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Exit mobile version