Bangladesh vs India : టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్..జట్ల వివరాలు ఇవే

-

 

 

Bangladesh vs India : నేటి నుంచే బంగ్లాదేశ్ మరియు టీమ్ ఇండియా మొదటి టెస్ట్ ప్రారంభం కానుంది. బంగ్లాదేశ్ లోని చటో గ్రామ్ వేదికగా ఈ మొదటి టెస్ట్ మ్యాచ్ జరగనుంది. రోహిత్ శర్మకు గాయం కావడంతో కేఎల్ రాహుల్ ఈ టెస్ట్ మ్యాచ్ కు కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు. అటు వన్డే సిరీస్ గెలిచిన బంగ్లాదేశ్ పూర్తి ఉత్సాహంతో ఈ మ్యాచ్ లో బరిలోకి దిగుతోంది. ఇక ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన టీమిండియా మొదట బ్యాటింగ్ చేయాలని నిర్ణయం తీసుకుంది. ఇక జట్ల వివరాల్లోకి వెళితే,

బంగ్లాదేశ్ : మహ్మదుల్ హసన్ జాయ్, జాకీర్ హసన్, నజ్ముల్ హొస్సేన్ శాంటో, ముష్ఫికర్ రహీమ్, షకీబ్ అల్ హసన్ (c), లిటన్ దాస్, నూరుల్ హసన్ (wk), మెహిదీ హసన్ మిరాజ్, ఎబాడోత్ హుస్సేన్, ఖలీద్ అహ్మద్, తైజుల్ ఇస్లాం

ఇండియా: శుభ్‌మన్ గిల్, కేఎల్ రాహుల్ (సి), ఛెతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్(w), అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, శార్దూల్ ఠాకూర్, ఉమేష్ యాదవ్, మహ్మద్ సిరాజ్

Read more RELATED
Recommended to you

Exit mobile version