“లైగర్” మూవీ నుండి బిగ్ అప్డేట్

-

పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా లైగర్ సినిమా రూపొందుతోంది. పూరి జగన్నాథ్, నటి చార్మి, కరణ్ జోహార్ కలిసి పాన్ ఇండియా లెవెల్ లో ఈ సినిమాను నిర్మిస్తున్నారు.ఇక ఈ సినిమాలో విజయ్‌ దేవర కొండ కు జోడిగా అనన్య పాండే నటిస్తోంది. పాన్ ఇండియా లెవల్‌లో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో ఓ కీలక పాత్రలో బాలీవుడ్ హీరో సునీల్ శెట్టి కూడా నటిస్తున్నాడు.

తాజాగా ఈ చిత్రం నుంచి విడుదలైన గ్లింప్స్‌ లో పవర్ ఫుల్ ఎంట్రీ ఇచ్చేశాడు. అంతేకాదు.. పవర్‌ ఫుల్‌ బాడీతో… రింగ్‌ లోకి ఎంట్రీ ఇచ్చే సీన్‌ అదిరిపోయింది. ఈ గ్లింప్స్‌ సినిమాపై అంచనాలను భారీ గా పెంచేశాయి. ప్రస్తుతం “లైగర్” ఫస్ట్ గ్లింప్స్ యు ట్యూబు లో ట్రేడింగ్ గా మారాయి. గ్లింప్స్ అదిరిపోవడం తో.. నెటిజెన్స్ కూడా తేగ చూస్తున్నారు.   కాగా.. ఈ సినిమా ఆగస్టు 25 వ తేదీన విడుదల కానుంది.తాజాగా ఈ చిత్రం నుంచి ఓ అదిరిపోయే మాస్ సాంగ్ ప్రోమో ని విడుదల చేశారు చిత్ర బృందం.ఈ ఫుల్ సాంగ్ ని ఈనెల 11న విడుదల చేయనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news