ఎద అందాలతో చెమటలు పట్టిస్తున్న బిగ్ బాస్ బ్యూటీ స్రవంతి..!!

-

యాంకర్ స్రవంతి రామ్ గోపాల్ వర్మతో ఇంటర్వ్యూ చేసిన తర్వాత మరింత పాపులారిటీని సొంతం చేసుకుంది. బిగ్ బాస్ నాన్ స్టాప్ ఓటిటిలోకి అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ.. బిగ్ బాస్ హౌస్లో చేసిన హంగామా అంతా ఇంకా కాదు అని చెప్పవచ్చు. ఇక తన మాటలతో చలాకీతనంతో ఎంతో మందిని ఆకట్టుకుంది. కానీ ఎక్కువ కాలం బిగ్ బాస్ లో కొనసాగలేక బయటకు వచ్చేసింది. ఇక ఈ నేపథ్యంలోనే ఇటీవల శ్రీదేవి డ్రామా కంపెనీ షోలో కూడా అడుగుపెట్టి అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటుందో మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ క్రమంలోనే లేటెస్ట్ అప్డేట్స్ ని తాజాగా ఫాలోవర్స్ తో పంచుకుంటూ ఉంటుంది. ఇక ప్రముఖ యూట్యూబ్ ఛానల్ లో సెలబ్రిటీలను ఇంటర్వ్యూ చేస్తూ బిజీ బిజీగా స్రవంతి తన జీవితాన్ని గడుపుతోంది.

ఈమధ్య కాలంలో బుల్లితెరపైకి పూటకొక టీవీ షో పుట్టుకొస్తున్న నేపథ్యంలో అందులో కొన్ని మాత్రమే ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ఇక ఈ క్రమంలోని ఈ ముద్దుగుమ్మ బిగ్ బాస్ ఓటిటి లో కంటెస్టెంట్గా ఎంట్రీ ఇచ్చి, శ్రీదేవి డ్రామా కంపెనీలో కూడా తన ఎంట్రీని కొనసాగించింది… సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే స్రవంతి కొన్ని విషయాలను కూడా వెల్లడించింది. తన చిరునవ్వు గురించి రోజుకు కొన్ని వందల కామెంట్లు వస్తూ ఉంటాయని చెప్పుకొచ్చింది. అలాగే కొందరు బాడీ షేమింగ్ కూడా చేస్తారని తెలిపింది. ఇకపోతే తనకు రెండుసార్లు పెళ్లయిందని, ఒకసారి ప్రేమించి పెళ్లి చేసుకుంటే.. మరొకసారి పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకున్నానని ఆమె వెల్లడించింది.Anchor Sravanthi : లెదర్ జాకెట్‌లో పరువాల విందు చేసిన యాంకర్ స్రవంతి.. వైరల్ అవుతోన్న పిక్స్.. Anchor Sravanthi looks gorgeous in her latest black leather jacket outfit shares some pics on ...ఇకపోతే తాజాగా ఎద అందాలను చూపిస్తూ.. మరింత రెచ్చిపోయింది ఈ ముద్దుగుమ్మ. తాజాగా ఈ ఫోటోలు షేర్ చేయడంతో ఇవి సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ గా మారుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news