BREAKING : హీరో నాగశౌర్యకు అస్వస్థత

-

టాలీవుడ్ యంగ్ హీరో నాగ శౌర్య అస్వస్థతకు గురయ్యారు. సోమవారం షూటింగ్ లో ఉండగా అతడు సొమ్మసిల్లి పడిపోయినట్లు సమాచారం. దీంతో నాగశౌర్యని హుటాహుటిన హైదరాబాదులోని ఏఐజి ఆసుపత్రికి తరలించారు. దీనిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

కాగా నాగశౌర్య ఇటీవలే బెంగళూరుకి చెందిన అనూష శెట్టి అనే అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈనెల 20వ తేదీన ఉదయం 11గంటల 25 నిమిషాలకు వీరి పెళ్లి జరగనుంది.

 

Read more RELATED
Recommended to you

Latest news