వైసీపీ అంటే యువ‌జ‌న శృంగార ర‌సిక చిలిపి పార్టీ – బుద్దా వెంకన్న

-

వైసీపీ పార్టీపై ట్విట్టర్ వేదికగా టీడీపీ నేత బుద్ధా వెంకన్న సంచలన ట్వీట్‌ చేశారు. వైఎస్సార్సీపీ అంటే యువ‌జ‌న శృంగార ర‌సిక చిలిపి పార్టీ అంటూ ఎద్దేవా చేశారు బుద్దా వెంకన్న. ఆ పార్టీ పేరుని సార్థ‌కం చేసే మ‌రో ట్రెండ్ సెట్ట‌ర్ ఎంపీ గోరంట్ల మాధ‌వ్‌ అంటూ సెటైర్లు పేల్చారు.

వైఎస్సార్సీపీ ఆశీస్సుల‌తో ఇప్ప‌టి వ‌ర‌కూ అవంతి అరగంట స‌ర‌సం, అంబ‌టి గంట విర‌హం ఆడియోలు బ‌య‌ట‌కొస్తే.. వారిపై జ‌గ‌న్‌రెడ్డి ఏం చ‌ర్య‌లు తీసుకోలేదని మండిపడ్డారు. పార్టీ బ్రాండింగ్ అయిన ఇటువంటి రాస‌లీల‌లు చేయ‌డం కాదన్నారు.

బ‌య‌ట‌పెట్టుకుంటేనే అధినేత గుర్తిస్తున్నార‌ని ఎంపీ గోరంట్ల మాధ‌వ్ న్యూడ్‌గా మ‌హిళ‌ని సెక్సువ‌ల్ హెరాస్ చేస్తూ వీడియో వ‌దిలారని ఆగ్రహం వ్యక్తం చేశారు బుద్దా వెంకన్న. ఇప్పుడు ఎంపీపై చ‌ర్య‌లు తీసుకుంటారో, అంబ‌టిలా ప‌ద‌వి ఇచ్చి గౌర‌విస్తారో చూద్దామని ఛాలెంజ్‌ చేశారు. ఏపీలో వైసీపీ పార్టీని ఆదరించేందుకు ప్రజలు సిద్ధంగా లేరని విమర్శలు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news