Chennai Super Kings vs Gujarat Titans, Final : క్రికెట్ అభిమానులను అలరించిన ఐపిఎల్-2023 సమరం తుదిదశకు చేరుకుంది. ఇవాళ గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ జరగనుంది.
ఇవాళ రాత్రి 7:30 గంటలకు ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియం అయిన అహ్మదాబాద్ నరేంద్ర మోడీ స్టేడియంలో 4 టైమ్స్ ఛాంపియన్స్, డిఫెండింగ్ ఛాంపియన్స్ తలపడనున్నాయి. సుమారు లక్ష మంది ప్రేక్షకులు హాజరయ్యే ఛాన్స్ ఉంది.
జట్ల వివరాలు ఇవే
చెన్నై : డెవాన్ కాన్వే, రుతురాజ్ గైక్వాడ్, అజింక్యా రహానే, శివమ్ దూబే, అంబటి రాయుడు, మొయిన్ అలీ, రవీంద్ర జడేజా, MS ధోనీ, దీపక్ చాహర్, తుషార్ దేశ్‌పాండే, మహేశ్ తీక్షణ, మతీషా పతిరానా
గుజరాత్ : శుభమాన్ గిల్, వృద్ధిమాన్ సాహా, సాయి సుదర్శన్, హార్దిక్ పాండ్యా, విజయ్ శంకర్, డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, నూర్ అహ్మద్, మహమ్మద్ షమీ, మోహిత్ శర్మ, జోష్ లిటిల్