BREAKING : ఇవాళ రైతు సంఘాల నేతలతో సీఎం కేసీఆర్‌ భేటీ

-

BREAKING : ఇవాళ రైతు సంఘాల నాయకులతో సీఎం కెసిఆర్ కీలక సమావేశం నిర్వహించనున్నారు. పంజాబ్, కర్ణాటక, యూపీ, ఒడిశా, జార్ఖండ్ నుంచి వచ్చిన 100 మంది రైతు సంఘాల నేతలు ఇవాళ భేటీ అవుతున్నారు సీఎం కేసీఆర్‌. ఈ సమావేశం.. మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో.. ప్రగతి భవన్‌ లో సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన జరుగనుంది.

గౌరారం దగ్గర రాష్ట్ర ప్రభుత్వం పునరుద్ధరించిన అటవీ ప్రాంతాన్ని నిన్న పరిశీలించారు రైతు సంఘం ప్రతినిధులు. మల్లన్న సాగర్ టాంక్ బండ్ ను, పంప్ హౌజ్ ను పరిశీలించిన రైతు సంఘం నేతలు.. ఇవాళ సీఎం కేసీఆర్‌ తో సమావేశానికి సిద్ధం అయ్యారు.

అయితే.. ఈ సమావేశం అయిన తర్వాత.. సీఎం కేసీఆర్‌ ప్రెస్‌ మీట్‌ నిర్వహించే ఛాన్స్‌ ఉంది. వరంగల్‌ సభలో బీజేపీ చీఫ్‌ జేపీ మాట్లాడిన తర్వాత.. సీఎం కేసీఆర్ ప్రెస్‌ మీట్‌ నిర్వహించే ఛాన్స్‌ ఉంది. దీనిపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news