కరోనా వచ్చిందా… అయితే మగాళ్ళకు పెద్ద బ్యాడ్ న్యూస్

-

కరోనా వైరస్ సోకినా మగాళ్ళకు వీర్య నాణ్యత దెబ్బ తింటుంది అని పురుషులలో సంతానోత్పత్తిని తగ్గిస్తుందని ప్రయోగాత్మక ఆధారాల ఆధారంగా కొత్త అధ్యయనం తెలిపింది. దాదాపు 2.2 మిలియన్ల మంది ప్రాణాలను తీసుకున్న కరోనా ఇప్పుడు కొత్త ఇబ్బందిని సృష్టిస్తుంది. వీర్య కణాలు మరణించే అవకాశం ఉందని, శరీరంలో ఒక తెలియని ఒత్తిడి ఏర్పడుతుంది అని సర్వేలో వెల్లడి అయింది.

కరోనా దెబ్బకు పురుష పునరుత్పత్తి వ్యవస్థ ఇబ్బంది పడుతుందని… తెలిపారు. శ్వాసకోశ బిందువుల ద్వారా సంక్రమించిన ఈ వ్యాధి ఊపిరితిత్తులు, మూత్రపిండాలు, ప్రేగులు మరియు గుండెపై దాడి చేస్తుంది. ఇది మగ పునరుత్పత్తి అవయవాలకు కూడా సోకుతుంది అని అధికారులు వెల్లడించారు. స్పెర్మ్ సెల్ అభివృద్ధిని దెబ్బతీస్తుంది అని పేర్కొన్నారు. పునరుత్పత్తి హార్మోన్లకు అంతరాయం కలిగిస్తుంది.

కానీ పురుషుల పునరుత్పత్తి సామర్థ్యంపై వైరస్ యొక్క ప్రభావాలు అస్పష్టంగా ఉన్నాయి. జర్మనీలోని జస్టస్-లైబిగ్-విశ్వవిద్యాలయానికి చెందిన బెహ్జాద్ హజీజాదే మాలెకి మరియు బక్త్యార్ టార్టిబియన్ సంతానోత్పత్తిపై ప్రతికూల ప్రభావాన్ని సూచించే కొన్ని అంశాల మీద ఎక్కువగా పరిశోధనలు చేసారు. కోవిడ్ -19 ఉన్న 84 మంది పురుషులలో 60 రోజుల పాటు 10 రోజుల వ్యవధిలో ఈ పరిక్షలు చేసారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version