భర్త అక్రమసంబంధం.. రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్న భార్య..!

-

దేశంలో అక్రమ సంబంధాలు రోజురోజుకు విపరీతంగా పెరుగుతున్నాయి. వాయు వరుస లేకుండా ఇష్ట మొచ్చినట్లు అక్రమ సంబంధాలు పెట్టుకుంటున్నారు. అయితే తాజాగా.. భార్య ఉండగానే మరో మహిళతో నగ్నంగా దొరికిన భర్తను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది ఓ భార్య. ఈ సంఘటన జగద్గిరిగుట్టలో చోటుచేసుకుంది.

ఈ ఘటన వివరాల్లోకి వెళితే… మరో మహిళతో ఉండగా భర్తను రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంది భార్య. బ్యాంకు కాలనీలో ఓ ఇంట్లో ఉండగా భర్తను పట్టుకుని పోలీసులకు అప్పగించింది. అనిల్ అనే వ్యక్తి కొంతకాలంగా వేరే మహిళతో వివాహాల సంబంధం కొనసాగిస్తున్నాడు. విషయం భార్యకు తెలియడంతో రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని పోలీసులకు అప్పగించింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నారు. అటు మరో మహిళకు దేహ శుద్ధి చేసింది అనిల్ భార్య.

Read more RELATED
Recommended to you

Latest news