కక్కుర్తిపడి ఓయో రూమ్ కు వెళ్ళిన యువతి.. ఆ తర్వాత బట్టలు విప్పి మరీ !

-

బర్త్డే పార్టీ ఇస్తానని.. చెప్పడంతో కక్కుర్తిపడి.. ఓయో రూమ్ కు వెళ్ళిన మహిళపై లైంగికదాడి చేశాడు ఓ కామాంధుడు. ఈ సంఘటన గుజరాత్ లోని రామ్ పట్టణంలో చోటు చేసుకుంది. ఈ ఘటన వివరాల్లోకి వెళితే… సుప్రియ అనే మహిళ ఇంటర్మీడియట్ చదువుతోంది. అయితే సుప్రియ కు ఫేస్ బుక్ లో శివ అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ఫ్రెండ్షిప్ కు దారి తీసింది.

సుప్రియ… శివ నువ్వు స్నేహితుడిగానే భావించి.. చాలా చనువుగా ఉండేది. సినిమాలకు, పార్కులకు వారిద్దరు వెళ్లేవారు. అయితే.. ఇటీవల శివ బర్త్డే జరిగింది. ఈ నేపథ్యంలోనే.. బర్త్డే పార్టీ కావాలంటూ సుప్రజా శివను అడిగింది.

దీంతో భారీ స్కెచ్ వేసిన శివ…. ఓయో రూమ్ కు వస్తే మంచి పార్టీ ఇస్తానని సుప్రజ తెలిపాడు. దీంతో కకృత్తిపడ్డ సుప్రజ.. ఓయో రూమ్ కి వెళ్ళింది. ఇంకేముంది.. ఆ రూమ్ లో సుప్రజ బట్టలు విప్పి మరీ లైంగికదాడి చేశాడు శివ. సుప్రజ ప్రవేటు భాగాలపై కూడా సిగరెట్లతో కాల్చాడు. ఆ బాధను తట్టుకోలేక నేరుగా పోలీస్ స్టేషన్ కు వెళ్ళింది సుప్రజ. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు..శివను అరెస్టు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news