IPL 2022 : నేడు ఢిల్లీతో తలపడనున్న పంజాబ్.. జట్ల వివరాలు ఇవే

-

ఐపీఎల్‌ 2022 లో భాగంగా ఇవాళ కేవలం ఒక్క మ్యాచ్‌ మాత్రమే జరుగనుంది. ఢిల్లీ క్యాపిటల్స్ vs పంజాబ్ కింగ్స్ జట్ల మధ్య 32 వ మ్యాచ్‌ జరుగనుంది. ఈ మ్యాచ్‌ మధ్యాహ్నం 7.30 గంటలకు ముంబైలోని బ్రబోర్న్‌ స్టేడియంలో జరుగనుంది. రెండు జట్లు… మంచి ఫామ్‌ లో ఉన్నాయి. అయితే.. ఈ రెండు జట్లల్లో.. ఎక్కువ ఎడ్జ్ పంజాబ్‌ కే ఉంటుంది. ఇక జట్ల వివరాల్లోకి వెళితే…

జట్ల అంచనా

ఢిల్లీ క్యాపిటల్స్ : పృథ్వీ షా, డేవిడ్ వార్నర్, టిమ్‌సీఫెర్ట్/ఆన్రిచ్ నార్ట్జే, రిషబ్ పంత్ (c & wk), రోవ్‌మన్ పావెల్, లలిత్ యాదవ్, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, ముస్తాఫిజుర్ రెహమాన్, ఖలీల్ అహ్మద్

పంజాబ్ కింగ్స్ : శిఖర్ ధావన్ (c), ప్రభ్‌సిమ్రాన్ సింగ్, జానీ బెయిర్‌స్టో, లియామ్ లివింగ్‌స్టోన్, జితేష్ శర్మ (WK), షారుక్ ఖాన్, ఒడియన్ స్మిత్, కగిసో రబడ, రాహుల్ చాహర్, వైభవ్ అరోరా, అర్ష్‌దీప్ సింగ్

Read more RELATED
Recommended to you

Exit mobile version