ఆయన వల్లే చిరంజీవి మెగాస్టార్ గా మారారా..?

-

మెగాస్టార్ చిరంజీవి గురించి తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈయన నటన పరంగా , డాన్స్ పరంగా, కెరియర్ పరంగా ఎన్నో కష్టాలు పడి ఇండస్ట్రీలో స్టార్ హీరో గా ఎదిగాడు. తెలుగు లో కమెడియన్ అల్లు రామలింగయ్య చిరంజీవి కూతురు ని సురేఖ ను వివాహం చేసుకొని ఒక వైపు అల్లు రామలింగయ్య అల్లుడు గా , మరొకవైపు నిర్మాతకు బావగా, మెగాస్టార్ గా పేరు సంపాదించారు. ముఖ్యంగా సినీ ఇండస్ట్రీలో ఎక్కువగా అప్పట్లో చౌదరీలు ఉండేవారు.Pin on Famous People Rare Images

ఇప్పటికీ హీరోలు కానీ టెక్నీషియన్స్ గానీ డైరెక్టర్ కానీ ఎక్కువగా వారే ఉన్నారు. ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వెళ్తున్న సమయంలో చిరంజీవి హీరోగా అప్పుడప్పుడే పైకి ఎదుగుతున్నాడు. అప్పటికే బాలకృష్ణ హీరోగా సినిమాలో నటిస్తున్నాడు. చిరంజీవి తప్ప మిగిలినవారంతా అప్పట్లో ఎక్కువగా *మ్మ వారే ఉండేవారు. చిరంజీవి నెమ్మదిగా రావడం పాపులారిటీ వస్తూ ఉండటంతో.. పెద్ద వాళ్లతో జాగ్రత్తగా లేకపోతే పైకి ఎదగడం చాలా కష్టమని అల్లురామలింగయ్య తెలియజేస్తూ ఉండేవారట. అలా ఒక్కొక్క మెట్టు చిరంజీవిని జాగ్రత్తగా ఎక్కిస్తూ ఉండేవారట అల్లు రామలింగయ్య.20 Old Pictures Of Chiranjeevi That Prove He'll Always Be One & Only Megastar - Chai Bisketఇక ఈ క్రమంలోని తెలిసో తెలియక చిరు ఏదైనా పొరపాటు చేసినా.. సినిమాలు హిట్ కొట్టిన కొడుకు ని డెవలప్ చేసే క్రమంలో అధికారంలో ఉన్న ఎన్టీఆర్ చిరు ని తొక్కేస్తారేమో అని భావించిన అల్లురామలింగయ్య జాగ్రత్తగా ముందుండి నడిపించాడు. ఇక చిరంజీవి ని పిలిచి ప్రతిరోజు ఉదయం నాలుగు గంటల కల్లా ఎన్టీఆర్ ఇంటి గేటు బయట దగ్గర నిలబడి ఉండమని చెప్పాడు అల్లు రామలింగయ్య. ఇక అప్పుడు 9999 వైట్ అంబాసిడర్ లో ఎన్టీఆర్ బయటికి వస్తారు. ప్రతిరోజు ఆయనకు వెంటనే ఒక నమస్కారం చేయమని చెప్పాడట. మన కుర్రాడే పైకి వస్తాడు అనే ఆలోచన కలుగుతుంది అనేది అల్లురామలింగయ్య ఆలోచన. ఇక అలా చాలా కాలం పాటు ఎన్టీఆర్ కి రోజు గుడ్ మార్నింగ్ చెప్పే వారు చిరంజీవి.Birthday Special: Allu Ramalingaiah Rare & UNseened Photos

ఇక ఒకసారి వరదలు వచ్చినప్పుడు ఎన్టీఆర్ వరద ప్రాంతాలను సందర్శించడానికి వెళ్లగా.. అదే సమయంలో చిరంజీవి జగదేకవీరుడు అతిలోకసుందరి సినిమా సక్సెస్ మీట్ కి వెళ్లారు. ఇక అప్పుడు ఎన్టీఆర్ చిరంజీవి ఎదురు పడ్డారు.. ఇక అదే సమయంలో ఎన్టీఆర్ చిరంజీవిని ఉద్దేశించి మాట్లాడుతూ ఏం బ్రదర్ మీ సినిమా తుఫాన్ లో కూడా కలెక్షన్ల తూఫాన్ సృష్టిస్తోంది అని ప్రశంసించారట. అయితే ఆరోజు రామలింగయ్య చేసిన తొలి ప్రయత్నం వల్ల నేడు చిరంజీవి మెగాస్టార్ గా కొనసాగుతున్నారు అని చెప్పవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news