తెలుగు సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ సాయి పల్లవి నటనకు,అందానికి డాన్స్ కు ఫిదా అయిన ప్రేక్షకులు చాలామందే ఉన్నారు. ఇక దీంతో ఈమె ఫ్యాన్ ఫాలోయింగ్ మరింత పెరిగిపోయిందని చెప్పవచ్చు. ఇక అందుకోసమే ఈ ముద్దుగుమ్మ తన అభిమానుల కోసం సినిమాలో ఎలాంటి కష్టాన్నైనా భరిస్తూ నటిస్తూ ఉంటుంది. మొదటగా ప్రేమమ్ అనే మలయాళ చిత్రం ద్వారా మంచి పాపులారిటీ సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ తెలుగులో మాత్రం ఫిదా సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఇక తన మొదటి సినిమాతోని మరింత ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పరచుకుంది.
సాయి పల్లవి అంతటి బాధను భరించి ఆ సినిమాలో నటించిందా..!!
-