టీ తో వీటిని అస్సలు తీసుకోవద్దు..!

-

చాలామంది టీ తాగుతూ ఉంటారు. టీ తాగడం వలన ఉత్తేజం కలుగుతుంది ఏదో సామర్థ్యం కలిగినట్లు ఫీల్ అవుతూ ఉంటారు, అయితే టీ అలవాటు మంచిదే కానీ అతిగా తీసుకోవడం వలన కొన్ని రకాల సమస్యలు అయితే తప్పవు. సాయంత్రం పూట చాలా మంది టీ తాగుతూ ఉంటారు అయితే టీ తాగేటప్పుడు స్నాక్స్ కూడా టీ తో పాటుగా తీసుకుంటూ ఉంటారు. కానీ టీ తాగేటప్పుడు ఈ ఆహార పదార్థాలను తీసుకున్నట్లయితే ఆరోగ్యం ప్రమాదంలో పడుతుంది.

బిస్కెట్స్, పకోడీలు, సమోసా, చిప్స్ లాంటివి టీ తో పాటుగా తీసుకోకూడదు. ఇటువంటివి తీసుకోవడం వలన ఆరోగ్యం పాడవుతుంది. అలా అన్ని టీ తో పాటుగా కారంగా ఉండేవి ఘాటుగా ఉండేవి అసలు తీసుకోకూడదు. వెల్లుల్లి, ఉల్లిపాయ, మిరపకాయ వంటివి కూడా తీసుకోకూడదు సిట్రస్ ఫ్రూట్స్ ని కూడా టీ తో పాటుగా తీసుకోకూడదు.

దీని వలన ఆరోగ్యం పాడవుతుంది. టీ తాగే సమయంలో పుల్లటి ఆహార పదార్థాలను తినకండి పాల ఉత్పత్తుల్ని కూడా టీతో పాటుగా తీసుకోకూడదు. చాలామంది టీ లో క్రీం వేసుకొని తీసుకుంటూ ఉంటారు. అలా చేయకూడదు. కేకులు, బిస్కెట్లు, చాక్లెట్స్ వంటివి కూడా టీతో పాటుగా తీసుకోవద్దు. వేయించిన ఆహార పదార్థాలు నూనె తో చేసిన ఆహార పదార్థాలను తినకండి పల్లి పట్టి వంటివి కూడా తీసుకోకూడదు. ఇలాంటివి తీసుకోవడం వలన పొట్టలో అసౌకర్యం కలుగుతుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version