డ్రెస్సింగ్ రూమ్ లో డోనాల్డ్ ట్రంప్ నన్ను రేప్ చేశారు !

-

మాజీ అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పైన ప్రముఖ మాజీ కాలమిస్ట్ జీన్ క్యారమిల్ లైంగికంగా ఇబ్బంది పెట్టాడన్న కారణంగా అతనిపై కేసు పెట్టిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ కేసు US సివిల్ కోర్టు లో విచరణకు వచ్చింది, ఈ కేసులో భాగంగా జీన్ ట్రంప్ గురించి అనేక విషయాలను వెల్లడించింది. అందులో ఒక సంఘటన గురించి జీన్ వివరిస్తూ తీవ్ర ఆవేదనకు లోనయ్యింది. ఈమె చెబుతున్న ప్రకారం 1990 వ సంవత్సరంలో మాన్హాట్టన్ లోని ఒక డిపార్ట్మెంటల్ స్టోర్ డ్రెస్సింగ్ రూమ్ లో ట్రంప్ నాపై అత్యాచారానికి పాల్పడ్డాడని తెలిపింది.

నేను ఒక మహిళా స్నేహితురాలికి లోదుస్తులు గిఫ్ట్ గా ఇవ్వడానికి… సెలక్షన్ కోసం ట్రంప్ ను అడగగానే, ట్రంప్ నన్ను అదే డ్రెస్సింగ్ రూమ్ లో రేప్ చేశాడని తెలిపింది. ఈ విషయం ఇప్పుడు సంచలనంగా మారింది. మరి ఈమె ట్రంప్ పై చేస్తున్న ఆరోపణలు మరియు ఈ కేసు ప్రభావం ఇతనికి రాజకీయ జీవితం మీద ప్రభావం చూపుతుందా అన్నది తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version