ఏపీలో వచ్చే ఎన్నికలలో విజయం పైన రకరకాల సమీకరణాలు తెరమీదకు వస్తున్నాయి. టీడీపీ జనసేనల పొత్తుల గురించి విపరీతమైన చర్చలు జరుగుతున్నా ఇంకా ఏ విషయం అన్నది ఇరు పార్టీల అధినేతలు ఖరారు చేయడం లేదు. తాజాగా టీడీపీ హిందుపూర్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ జగన్ మీద కొన్ని వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ వ్యాఖ్యలపై మాజీ మంత్రి కొడాలి నాని కౌంటర్ ఇచ్చాడు. గత ఎన్నికల్లో బాలకృష్ణ ఆశీర్వదించి ఎన్నికలకు పంపించిన ఇద్దరు అల్లుళ్ళను జగన్ ఓడించారు.
మాజీ మంత్రి కొడాలి నాని: బావ – బావమరదులను సీఎం జగన్ ఇంటికి పంపుతారు !
-