కృతి కర్బంధపై విపరీతంగా ట్రోలింగ్.. కారణం ఏంటంటే.. !

-

సెలబ్రిటీలు ఫాలోయింగ్ పెంచుకోవడానికి సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తూ ఉంటారు అలాగే ఎప్పటికప్పుడు తమకు సంబంధించిన అనేక పోస్టులను అభిమానులతో పంచుకుంటూ వీటి కోసం లైకులు షేర్లుకి ప్రయత్నిస్తూ ఉంటారు హీరోయిన్ కృతికర్బంధ కూడా ఇలాగే చేసి నటిజన్లో ట్రోలింగ్కు గురైంది కారణం ఏంటంటే..

సెలబ్రిటీలు సోషల్ మీడియాతోనే కాలం గడుపుతూ ఉంటారని చెప్పాలి ఎందులో ఎంత ఫాన్ ఫాలోయింగ్ ఉంటే అంతా క్రేజ్ పెరుగుతూ ఉంటుంది ఇందుకోసం మీరు పడే పాట్లు ఇన్ని అన్ని కాదు కాస్ట్ ఏముల నుంచి వెకేషన్ ల వరకు ఎక్కడికి వెళ్లినా సోషల్ మీడియానే వేదిక అయిపోతూ ఉంటుంది ప్రతి విషయాన్ని షేర్ చేసుకుంటూ ఉంటారు అయితే ఈ సందర్భంలో కొన్నిసార్లు ట్రోలింగ్స్ కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది మీరు చేసే కొన్ని పనుల వల్ల నటిజన్లో విపరీతంగా ట్రోల్ చేస్తూ ఉంటారు తాజాగా హీరోయిన్ కృతికర్బంధం ఎదుర్కొంది ఇలాంటి పరిస్థితినే..

హీరోయిన్ కృతికర్బంద రీసెంట్గా తన కుక్కతో లిప్ లాక్ చేయడం వైరల్ గా మారింది. సరదాగా ఓ ఫోటో షూట్ చేసిన కృతి కర్బంద కుక్కతో ఉన్న ఫోటోలను పోస్ట్ చేసింది.. తన పంపుడు కుక్కకు లిప్ టూ లిప్ కిస్ పెడుతూ కనిపించింది. దాంతో సోషల్ మీడియాలో నెటిజెన్స్ ఈ ఫోటో పై రెచ్చిపోయి కామెంట్స్ చేస్తున్నారు . అంతే కాదు తను నిద్రపోతున్నప్పుడు తన బెడ్ పై ఆ కుక్కను పడుకోబెట్టుకోవడం. జిమ్ కు వెళ్లినా కలిసి వెళ్ళడం లాంటివి చేస్తున్నారు. అయితే ఈ విషయంపై అభిమానులు తెగ ట్రోల్ చేస్తూ ఉన్నారు ఇలాంటి పనులు ఎవరైనా చేస్తారా చి చి అంటూ తెగ కామెంట్లు పెడుతున్నారు.. ఈ భామ తర్వాత రాంతో కలిసి ఒంగోలు గిత్త చిత్రంలో కనిపించింది తర్వాత ఏమకు హీరోయిన్గా అవకాశాలు తగ్గడంతో రామ్ చరణ్ కొత్తగా ఓ సినిమాలో నటించింది ప్రస్తుతం మాత్రం అవకాశాలు లేక సోషల్ మీడియా వెంట పడింది..

Read more RELATED
Recommended to you

Exit mobile version