మాజీ ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు లండన్ పర్యటనకు వెళ్ళనున్నారు. లండన్ లో ప్రవాసాంధ్రులు, ప్రవాస భారతీయుల ఆహ్వానం మేరకు 5 రోజుల పాటు బ్రిటన్ పర్యటనకు వెళ్తున్నారు మాజీ ఉప రాష్ట్రపతి ఎమ్.వెంకయ్య నాయుడు. లండన్ లో ప్రావాసాంధ్రులు, ప్రవాస భారతీయులు నిర్వహించే పలు కార్యక్రమాల్లో ముఖ్య అతిథిగా పాల్లొననున్నారు మాజీ ఉప రాష్ట్రపతి.
సతీ సమేతంగా బ్రిటన్ పర్యటనకు వెళ్తున్నారు మాజీ ఉప రాష్ట్రపతి ఎమ్.వేంకయ్య నాయుడు. సెప్టెంబర్ 3 న తిరిగి భారత్ కు రానున్నారు మాజీ ఉప రాష్ట్రపతి.