అబ్బాయిలు ఇలా రోమన్స్ చేస్తే అమ్మాయిలకు అస్సలు నచ్చదట..

-

పెళ్ళయిన తర్వాత మహిళలు కొన్ని కారణాల వల్ల శృంగారం పట్ల అసంతృప్తిగా ఉంటారు.పురుషులు ఫిజికల్‌గా హెల్ప్ చేయలేకపోవడమే. కానీ, నిజం చెప్పాలంటే మానసిక సాన్నిహిత్యం లేకపోవడమే స్త్రీలను దూరం చేస్తుంది. పురుషులకి కూడా ఇది అవసరం. కానీ, శృంగారం విషయానికొస్తే వ్యక్తులంతా భిన్నమైన విధానాన్ని కలిగి ఉంటారు..అవేంటో ఇప్పుడు చుద్దాము..

*. సాదారణంగా రొమాన్స్ అనేది ఇద్దరు వ్యక్తులకు సంబంధించినది. అందుకే ఇద్దరు సమానంగా ఉండాలి. అయితే ఇద్దరి అభిరుచులు వేర్వేరుగా ఉంటాయి. అంచనాలు ఎక్కువగా ఉంటాయి. ఫ్రీక్వెన్సీ స్థాయి, లైంగిక కోరిక స్థాయిలు భిన్నంగా ఉంటాయి. ఇద్దరు ఈ విషయాలను చర్చించుకోవాలి. మీ భాగస్వామి అసంతృప్తిగా ఉంటే.. దానిపై శ్రద్ధ చూపాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

*. రోమాన్స్ ఎప్పుడూ ఒకేలా చేస్తే బోర్ కోడుతుంది.. ఎప్పటికప్పుడు కొత్త ధనాన్ని కోరుకుంటారు. విభిన్న స్థానాలు, పద్ధతులను ప్రయత్నించడం చాలా ముఖ్యం. మీ శృంగార జీవితాలను బాగుచేసుకోండి. రీఫ్రెష్‌ చేయండి. ఇలా చేయకపోతే మీ పార్టనర్‌కి ఆ విషయంలో ఇంట్రెస్ట్ పోయే అవకాశం ఉంటుంది..

*. మగవాళ్ళు శృంగారం ప్రారంభించిన 5 నిమిషాలకు స్కలనం చేస్తారు.కానీ స్త్రీలు మాత్రం సంతృప్తి పొందడానికి చాలా సమయం పడుతుంది.వారికి మినిమం 15 నిమిషాల పడుతుంది. మహిళలకి వేగంగా అవసరం లేదు. వారు ఎక్కువ సమయం తీసుకుంటారు. నెమ్మదిగానే ఇష్టపడతారు. ఈ పనిని మగవారు కచ్చితంగా గమనించాలి..

*. పూర్తి చేసి వెంటనే లేవడం కానీ, భాగస్వామి గురించి పట్టించుకోకపోయినా కచ్చితంగా వారు అసంతృప్తిగా ఫీల్ అవుతారు. ఇందుకోసం మీరు ఆమెకి వేరే ఆల్టర్‌నేటివ్స్ టాయ్స్, స్టిమ్యులేషన్ వంటి మార్గాలను పరిచయం చేయొచ్చు. ఇలాంటి వాటిని పట్టించుకోకపోతే ఆడవారు నిరాశకి గురవుతారని మర్చిపోవద్దు..

*. స్త్రీల కోరికలను తెలుసుకుని అలా చేయడం వల్ల ఆమె చర్మంపై గూస్‌ బంప్స్ రాక ఉంటాయి. ఆమె మిమ్మల్ని మరింత కావాలనుకునేలా చేయండి. ఇలా ఒకరి గురించి ఆలోచించి రొమాన్స్‌ని ఎంజాయ్ చేయాలి. అప్పుడే ఇద్దరూ కూడా సంతృప్తి పొందుతారని సెక్స్ నిపుణులు అంటున్నారు..

Read more RELATED
Recommended to you

Latest news