కృషి, సాధించాలనే కసి మనిషిని అత్యున్నత స్థానాలకు తీసుకు వెళుతుంది..ఇప్పుడు చాలా మంది తమలోని టాలెంట్ ను బయట పెడుతున్నారు..కొందరు తమకు ఉన్న అంగ వైకల్యాన్ని కూడా మర్చిపోయి మరి ప్రతిభను నిరూపిస్తున్నారు..ఇలాంటి వాటిని వింటుంటే ఆశ్చర్యం వేస్తుంది కధూ..కానీ ఇది నిజంగానే జరిగింది..ఓ యువతి తనకు కాలు లేదనే సంగతి మర్చిపోయి మరి అద్భుతంగా డ్యాన్స్ వేసింది. అందుకు సంభందించిన వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కోడుతుంది.
దివ్యాంగురాలైనప్పటికి ఏమాత్రం నిరుత్సాహపడలేదు. నేను కూడా అందరిలాగానే మాస్ స్టెప్పులు వేయగలనని నిరూపించింది. సదరు అమ్మాయి డ్యాన్స్ చేస్తుంటే.. చూసే వారంతా నోరెళ్ల బెడుతున్నారు.యువతిని చూసి ఎందరో రోల్ మోడల్ గా తీసుకుంటున్నారు. ఇప్పటి వరకు పెళ్లిళ్ల డ్యాన్స్ వీడియోలు, బరాత్ లో డ్యాన్స్ వీడియోలు, వైరల్ అయ్యాయి. ఇప్పుడు కొత్తగా ఒక దివ్యాంగురాలు తన మాస్ స్టెప్పులతో ఒక రేంజ్ లో అదరగొడుతుంది. మోడరన్ దుస్తులు వేసుకుని ఏమాత్రం తగ్గెదేలే అన్నట్టు డ్యాన్స్ చేస్తుంది.
ఒక డీజె పాటకు బీట్ కు తగ్గట్లు అదిరిపోయే స్టెప్పులు వేసింది.మ్యూజిక్ కు సూట్ అయ్యేలా తన ఫెస్ ఎక్స్ ప్రెషన్స్ ఇస్తు అదరగొడుతుంది. యువతి ఒంటికాలుమీద ఎగురుకుంటూ.. డ్యాన్స్ చేస్తోంది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ ట్రెండ్ అవుతుంది..టాలెంట్ ఎవరి సొత్తు కాదని అమ్మాయి మరోసారి ప్రూవ్ చేసింది.. తనకూ ఉన్న కోరిక తనని ఈ స్థాయిలో నిలబెట్టింది..మీరు ఆ వీడియో పై ఒక లుక్ వేసుకోండి..
View this post on Instagram
View this post on Instagram