మీరు తాగే పాలలో కల్తీని ఇలా గుర్తించవచ్చు..

-

పాలు ఆరోగ్యానికి చాలా మంచివి..ఎన్నో పొషక విలువలను కలిగి ఉంటాయి. అందుకే రోజు ఒక గ్లాస్ పాలను తాగితే ఎటువంటి రోగాలు రావని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ల వరకు నిత్యం పాలు లేకుండా రోజు గడవదు.ఉదయం టీ, కాఫీ లతో పాటు ఎన్నో రకాల వంటలను చేసుకోవచ్చు..

అటువంటి పాలలో కల్తీని ఏ విధంగా గుర్తుంచాలి. పాలలో స్వచ్ఛమైన పాలు తెలుసుకోవాలంటే.. ఇంట్లోనే ఈజీగా పాల స్వచ్ఛతను గుర్తించవచ్చు.. అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం… కల్తీ పాలని గుర్తించే పద్ధతులు : మీరు తీసుకునే పాలలో ఎలాంటి సింథటిక్ ఉన్న పాల సువాసనను కనుక్కోవడం చాలా ఈజీ. అలాగే పాలు తాగుతున్నప్పుడు దాని సువాసన చిన్నగా ప్రారంభమవుతుంది. సింథటిక్ పాలను దాడిని చెడువాసన,చెడు రుచిని బట్టి గుర్తించవచ్చు. ఒక్కొక్క టైంలో పాలు సబ్బులు సువాసన లాగా వస్తూ ఉంటాయి…

ఆ పాలు కల్తీ అయినవని తెలుసుకోవాలి.ఏదైనా మెత్తటి ఉపరితలంపై రెండు మూడు పాల చుక్కలను వేయండి. అవి చిన్నగా ఎటో ఒకవైపు జారుతూ ఉంటాయి. అలా పాలు జారిన మార్గంలో తెల్లగా కనిపిస్తే అవి నాణ్యత గల పాలే. ఒకవేళ కల్తీ పాలే అయితే త్వరగా జారిపోతూ ఉంటాయి. పాలు జారిన మార్గంలో ఏమీ తెల్లగా కనిపించదు. ఇకపోతే పాలతో ఎన్నో పదార్థాలను తయారు చేస్తూ ఉంటారు. స్వీట్లు తయారు నుండి వంట వరకు చాలావరకు వినియోగిస్తూ ఉంటారు. పాలతో చేసిన కోవా ను స్వీట్లుగా వినియోగిస్తూ ఉంటారు. పాలను కనిపెట్టడానికి ఇంట్లోనే కోవా కూడా రెడీ చేసి గుర్తించవచ్చు.

కోవా చేసిన తర్వాత చేతితో పట్టుకొని చూస్తె అది మెత్తగా, నూనె లాగా ఉంటే అది అసలు పాలు..లేకుంటే నకిలీ పాలు.యూరియా కల్తీ పాలు అత్యంత సహజ రూపం. ఇది రూపాన్ని మార్చదు.. రుచిని మార్చదు.. దీనిని కనుక్కోవడం చాలా కష్టం. ఈ యూరియా ఆరోగ్యానికి ఎంతో ప్రమాదకరమైనది. ఈ యూరియా పాలను కనిపెట్టడం లిట్మస్ పేపర్ ను వినియోగించాలి. దీనికోసం కొన్ని పాలు సోయాబీని దానిలో వేసి బాగా కలపాలి. ఒక పది నిమిషాల తర్వాత దానిలో ఎర్రని లిటమస్ పేపర్ ను ముంచాలి. ఆ పేపర్ ఎరుపు కలర్ నుండి నీలి కలర్ లోకి రూపం మారిస్తే అవి యూరియా కలిసిన పాలు అని..వాటిని తీసుకోవడం చాలా ప్రమాదం జాగ్రత్త సుమీ..

Read more RELATED
Recommended to you

Exit mobile version