శృంగారం అనేది ప్రకృతి చర్య..శృంగారంలో పాల్గొనడం కేవలం మానసిక ఉల్లాసమే కాకుండా ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిదని నిపుణులు తెలియజేస్తున్నారు.. శృంగారంపై అవగాహన లేనటువంటి వారు ఇష్టానుసారంగా శృంగారంలో పాల్గొనడం జరుగుతుంటుంది. అయితే నిపుణుల సూచనల మేరకు వయసు బట్టి ఎన్ని సార్లు శృంగారం చేయాలి అనే విషయాల గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం…
వయస్సు ప్రకారం ఎన్నిసార్లు శృంగారంలో పాల్గొనాలి శృంగారం వయసుకు మధ్య గల సంబంధం,ఆరోగ్యంపై శృంగారం ఏ విధమైనటువంటి ప్రభావాలను చూపిస్తుంది అనే అంశాల గురించి తాజాగా అధ్యయనం చేశారు.ఈ అధ్యయనం ద్వారా ఏ వయసుల వారు ఎన్ని సార్లు శృంగారంలో పాల్గొనడం వల్ల ఆరోగ్యంగా ఉంటారనే విషయాలను గురించి తెలియజేశారు.
2000 సంవత్సరం తర్వాత జన్మించిన వారు యుక్త వయసుకు చేరుకున్నప్పుడు ఎక్కువగా శృంగారంలో పాల్గొనడానికి ఆసక్తి చూపుతున్నారని ఈ అధ్యాయంలో వెల్లడైంది. 18 నుంచి 29 సంవత్సరాల మధ్య వయసున్న వారు వారానికి రెండు సార్లు శృంగారంలో పాల్గొనాలని అధ్యయనం ద్వారా వెల్లడించారు..30 నుంచి 39 ఏళ్ల మధ్య వయసు ఉన్నవారు సంవత్సరానికి కనీసం 86 సార్లు శృంగారంలో పాల్గొనాలని తెలిపారు. 40 నుంచి 49 సంవత్సరాల వయసు ఉన్నవారు సంవత్సరానికి 69 శృంగారంలో పాల్గొనాలని నిపుణులు తెలిపారు.
శృంగారంలో పాల్గొనడం వల్ల ఎన్నో ఆరోగ్య సమస్యలు తగ్గిపోతాయి..వయసు పైబడే కొద్ది శృంగారం పట్ల ఆసక్తి తగ్గుతుంది అందుకు గల కారణం ఇంట్లో కుటుంబ బాధ్యతలు అధిక ఒత్తిడి వారిపై ఉండటం వల్ల వయసు పై పడే కొద్ది శృంగారంలో పాల్గొనాలని ఆశక్తి కూడా తగ్గుతుందని,వాటిని పరిష్కరించాలంటే ఎవరో ఒకరు అర్థం చేసుకోవడం మంచిది.బంధం బలపడుతుంది..